medchel district - Namasthe Bharat

Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
అయితే మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని వివిధ మండలల్లో తసిల్దారులను, డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను, సుపెరిడెంటులను బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కీసర డిఏఓ సుజాతను కుత్బుల్లాపూర్ తహసీల్దారుగా నియమించి ఆరు నెలలు కూడా విధులు నిర్వహించక ముందే కీసర తహసీల్దార్ యూ.అశోక్ ను కుత్బుల్లాపూర్ మండల రెవిన్యూ అధికారిగా అలాగే సిసిఎల్ఏలో ఉన్న ట్రైనీ తహసీల్దార్ డివిఎస్ఎస్ కృష్ణ చైతన్యకు కుత్బుల్లాపూర్ మండల ఇంచార్జి తహసీల్దార్ తో పాటు మేడిపల్లి మండల ఆఫీసరుగా డెప్యూటేడ్ చేశారు.

సుజాతకు కలెక్టర్  కార్యాలయంలో డి సెక్షన్ సుపెరిడెంట్ గా విధులు అప్పజెప్పారు. గండిమైసమ్మ తహసీల్దార్ ఎం.ఏ మతీన్ను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హెచ్ సెక్షన్ సుపెరిడెంటుగా డెప్యూటేడ్ చేశారు. హెచ్ సెక్షన్ సుపెరిడెంటు బైరెడ్డి రాజేష్ ను కప్రా ఎంఆర్ఓగా బదిలీ చేశారు.. బచూపల్లి తహశీల్దార్ పూల్ సింగ్ స్థానంలో ఉప్పల్ ఎంఆర్ఓ టి.వాని రెడ్డిని ఉప్పల్  తహసీల్దార్ గా పూల్ సింగును ట్రాన్సర్ చేశారు. వారితో పాటు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ముచింతలపల్లి తహసీల్దార్ ఎం.వెంకట్ నర్సింహ రెడ్డిని జిల్లా కలెక్టరేట్ లో డెప్యూటేడ్ సీ సెక్షన్ సూపరిడెంట్ గా నియమించి, ఆయన చోట టి.సూచరిత నియమించి, ఆమర్ జ్యోతిని వారి ఒరిజినల్ పోస్టింగ్ లో పంపారు. శమిర్పెట్ రెవెన్యూ అధికారి యాదగిరి రెడ్డిని కీసర మండల తహసీల్దార్ గా నియమించి, శమిర్పెట్ నాయబ్ తహసీల్దార్ పి.సంయుక్తను ఎఫ్ఏసి తహసీల్దార్ గా ప్రమోట్ చేశారు. ఎంఆర్ఓ డిఎస్.రాజినిని కలెక్టరేట్ ఈసెక్షన్ సుపెరిడెంట్ చేసి ఘట్కేసర్ ఎంఆర్ఓగా బి.చంద్రశేఖర్ ను నియమించారు. మేడిపల్లి రెవెన్యూ ఆఫీసర్ ఎస్.ఎం హసీనాను కీసర డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా బదిలీ చేశారు.

ప్రస్తుతం జరిగిన బదిలలాతోనైనా నియోజకవర్గంలో మార్పు  జరుగుతుందా.? లేదంటే ఇంతక ముందు ఉన్న అధికారుల మాదిరిగా ప్రజాప్రతినిధులతో కుమ్మకై, అవినీతి పరులతో కలిసిపోతారా వేచి చూద్దాం.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండటంతో, బహిరంగ రహదారులు కాలువలుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో మహిళలు కలిసి నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.మురికి నీటికి శాశ్వత పరిష్కారంగా మెయిన్ రోడ్డు వెంబడి పక్కా మురికి కాల్వ నిర్మించాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలంలో పైనుండి వచ్చే వరదలతో 22 కాలనీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయని అన్నారు.తక్షణమే అధికారులు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి,డ్రైనేజీ ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకోలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్ కాలనీ, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్ కాలనీ, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఈకాలనీల  ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రోడ్లు గుంతలు కావడం వంటి సమస్యలు  కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వినతి పత్రం అందించారు.

Publisher

Namasthe Bharat

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు
Publisher