cm revanth reddy - Namasthe Bharat

స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా
దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామంలో ఏమి జరుగుతుంది.?

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్-గండి మైసమ్మ మండలం పరిధిలోని దొమ్మర పోచంపల్లి గ్రామం సర్వే నెంబర్ 120, 120/1, 120/1/Aలో ఉన్న ప్రభుత్వ జాగాలో అప్పమాగారి రామ్ రెడ్డి అనే వ్యక్తి కనుసన్నంలో సీసీ కెమెరాల పహారాలో రాత్రనక పగలనక గదులు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులో సర్వే నెంబర్ 120లో దాదాపు స్థలం ప్రభుత్వానిదని రికార్డుల్లో ఉండగా అందులో కొంత భాగం అస్సైన్డుగా ఉంది. అయితే కొంతకాలం క్రింద భూపెత్తందారులు, వ్యాపారాలు స్థానికంగా ఉన్న రైతులు అస్సైనీలు వద్ద, ప్రస్తుతం కోట్ల విలువ చేసే భూమిని వేల రూపాయలకు కొన్నుకున్నారు. కానీ అయొక్క భూమిలో నిర్మాణాలు చేపట్టరాదు. కొందరు అతితెలివితో వారు కొన్నదానికన్నా ఎక్కువ, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు.  ఒకవేళ నిర్మాణాలు చెయ్యాలన్న మార్కెట్ విలువ ప్రకారం  జిల్లా కలెక్టర్, సిసిఎల్ఏ, ప్రభుత్వం వద్ద నుండి క్లీరెన్సు పొందాలి. కానీ అలాంటి రూల్స్ ఏమి పాటించుకోకుండా నిర్మాణాలు చేపడితే అవి కూల్చివేత చేపట్టే హక్కు స్థానిక తహసీల్దార్ కు ఉన్న ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని సాకులు చెప్తున్నారు. హైడ్రాకు ఫైలును ఫార్వడ్ చేశామని HYDRAA అధికారులు చర్య తీసుకుంటారని రెవిన్యూ అధికారులు బదులుయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన లోకల్ బాడీస్ చిత్త శుద్ధి చూస్తుంటే యాక్షన్ లేకుండానే నిర్మాణాలకు సహకరించే విదంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు :

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాబంధువు అంటూ అధికారులకు సవాల్

ప్రభుత్వ భూమిని రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYDERABAD DISASTER MANAGEMENT AND ASSETS PROTECTION AGENCY (హైడ్రా) లాంటి వ్యవస్థ తీస్కోవచ్చి ప్రజస్థులు, ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడుతూ, ఆక్రమణ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తూ కూల్చివేస్తుంటే

దుండిగల్ గండిమైసమ్మ సర్వే నెంబర్ 120లో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడ్తున్నవారు రేవంత్ రెడ్డి మాబంధువు అని చెప్పుకొని అక్రమానికి పాల్పడుతున్నారని గుసగుసలు వినపడ్తున్నాయి. తన జాగాలో నిర్మిస్తున్న ఆక్రమణలపై అధికారులు ఎవ్వరు చర్యలు తీసుకున్న, వారిని సస్పెండ్ట్ లేదా ట్రాస్ఫర్ చేపిస్తానని గతంలోనూ అలాంటివి చేపించానని తెలియజేస్తూ సవాల్ విసురుతున్నారు.

స్టేటస్-కో నిబంధలను ఉల్లంగిస్తు, సమయం ముగిసిన ఆర్డర్ తో చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే చేసేదే ప్రభుత్వ భూమి కబ్జా మల్లి ముఖ్యఖ్యమంత్రి పేరును బద్నామ్ చేస్తూ అభాసుపాలు అయ్యేవిదంగా వ్యవహరిస్తున్నా వారిపై ఆపార్టీ నాయకులు స్పందించి కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

Publisher

Namasthe Bharat

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు
హై కోర్టులో ప్రభుత్వనికి చుక్కెదురు

42 శాతం బీసీ రిజర్వేషన్ని పై నిన్న ఇరువైపులా వాదనలు విన్నారు న్యాయమూర్తులు, తదనంతరం ఇవ్వాలిటికి తీర్పు పెండింగులో ఉంచారు. స్టేట్ ఆఫ్ మైసూర్ vs ఎమ్మార్ బాలాజీ కేసును రెఫరెన్సుగా చూపిస్తూ ప్రభుత్వ తరుపు సీనియర్ న్యావావది రవివర్మ వాదనలు చేశారు. ఇప్పటికే అగ్రకులాలకు 15 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని, బీసీ రిజర్వేషన్ వల్ల మిగితా వారికి ఎలాంటి నష్టం లేదని ఇంకా 33 శాతం మిగిలిఉందని కోర్టులో స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఎక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వరాదని ఎక్కడ లేదని వర్మ కోర్టు ముందు ప్రభుత్వ నిర్ణయన్నీ తెలిపారు. కానీ కోర్టు వాదనలు విన్న అనంతరం బిల్లు పై స్టే విధించింది.

Publisher

Namasthe Bharat

HYD METRO : హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం
నగరంలో మెట్రో విస్తరణ కోసం ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని ఎల్ అండ్ టీ కంపెనీని సమావేశంలో ముఖ్యమంత్రి ఆహ్వానించగా, రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ పూర్తిగా వైదొలగినందున ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని కంపెనీ సీఎండీ తెలియజేయడంతో మెట్రో రైలు ఫేజ్ 1 లో ఎల్ అండ్ టీ వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేసింది.

వాస్తవానికి మెట్రో నెట్ వర్క్ పొడవులో 2014లో దేశంలో హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉంది. ఎలాంటి విస్తరణ జరక్కపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 9 వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 A & 2 B కింద దాదాపు 163 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇప్పటికే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉన్న ఫేజ్-1 మెట్రోను, విస్తరణలో భాగంగా ప్రభుత్వ ఏజెన్సీ ఆధీనంలోకి వచ్చే ఫేజ్-2తో అనుసంధానించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. దీనికి 'డెఫినిటివ్ అగ్రిమెంట్' అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఫేజ్ -2 విస్తరణలో ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని ప్రభుత్వం ఎల్ అండ్ టీ ముందు  ప్రతిపాదించింది. అయితే, రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ వైదొలగిందని చెప్పడంతో మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మెట్రో ఫేజ్ -1 ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఎల్ అండ్ టీ కంపెనీకి మెట్రో పై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ. 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అలాగే, కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ. 2,000 కోట్లు వన్‌ – టైమ్‌ చెల్లింపుగా అందించాలని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. మెట్రో విస్తరణకు సంబంధించిన రాష్ట్ర ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్‌ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్‌ 2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని పేర్కొంది. అందుకు వీలుగా ఒప్పందం (Definitive Agreement) కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్‌ 2లో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో ఈ చర్చలు జరిపారు. “మెట్రో ఫేజ్‌ 2లోనూ ఎల్ అండ్ టీ భాగస్వామిగా ఉంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యత ఇస్తాం” అని ముఖ్యమంత్రి చెప్పారు. ఫేజ్‌ 1 మరియు ఫేజ్‌ 2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు కచ్చితమైన ఒప్పందం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. ఎల్ అండ్ టీ తో ఒప్పందం కుదిరితే విస్తరణ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని అన్నారు.

భాగస్వామిగా ఉండలేమని, 2002 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ. 3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు గుర్తు చేశారు. ఎల్ అండ్ టీ తో చర్చల మేరకు మెట్రో ఫేజ్‌ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హైదరాబాద్ మెట్రో ఎండి సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్‌ తో పాటు ఎల్ అండ్ టీ సీఎండీ సలహాదారు డీకే సేన్, ఎల్ అండ్ టీ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

PUSPA : పుష్ప సీన్ రిపీట్
ప్రభుత్వ భూముల నుండి పట్టపగలు మట్టి రవాణా జరుగుతుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలకేంద్రంలో అనుమతులు లేకుండా చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్,మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం కోల్పోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతోంది.

అక్రమంగా మట్టి తవ్వకాలు

జేసీబీలు, ప్రొక్లెయిన్ల వంటి యంత్రాలతో చెరువులు, కుంటలు, గుట్టలు, పొలాల నుండి భారీ మొత్తంలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. టిప్పర్లు, లారీల్లో కొందుర్గు శివారు ప్రాంతాలకు మట్టిని తరలించి, వెంచర్లలో, నిర్మాణాలలో అక్రమంగా అమ్ముతున్నారు.

పరిశ్రమల అవసరాలకు మట్టి

బహుళ భవనాలు, కొత్త వెంచర్లలో మట్టి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, మట్టి మాఫియా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.  ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కూడా ఈ మాఫియా టార్గెట్ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే టార్గెట్ చేస్తూ మామూళ్ల ఎర వేసి ఇరిగేషన్, రెవెన్యూ,మైనింగ్ అధికారులు మాఫియా నుంచి మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.అనుమతులు లేకపోయినా, చట్టాలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల అండతో కొందరు ప్రజాప్రతినిధులు మట్టి మాఫియాకు అండగా నిలుస్తున్నారని, దీనివల్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగడమే కాదు అక్రమ మట్టి తరలింపు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా నష్టపోతోంది.  పర్యావరణ విధ్వంసం కూడా అని చెప్పవచ్చు.

Publisher

Namasthe Bharat

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండటంతో, బహిరంగ రహదారులు కాలువలుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో మహిళలు కలిసి నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.మురికి నీటికి శాశ్వత పరిష్కారంగా మెయిన్ రోడ్డు వెంబడి పక్కా మురికి కాల్వ నిర్మించాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలంలో పైనుండి వచ్చే వరదలతో 22 కాలనీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయని అన్నారు.తక్షణమే అధికారులు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి,డ్రైనేజీ ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకోలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్ కాలనీ, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్ కాలనీ, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఈకాలనీల  ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రోడ్లు గుంతలు కావడం వంటి సమస్యలు  కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వినతి పత్రం అందించారు.

Publisher

Namasthe Bharat

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
తెల్లవారు జాము నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజులరామరం గ్రామ సర్వే 307 ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో స్థలం నిర్మించిన దాదాపు 100కు పైగా నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.

కొన్ని చోట్ల ఖాళీగా నిర్మాణం చేపట్టి వదిలేసిన రూములను డిమాలిషన్ చేస్తా కొన్ని చోట్ల మాత్రం ఇండ్లలో సామగ్రి బయట పెట్టి కూల్చారు. ఈ బుల్డోజర్ యాక్షనుతో నిరుపేద బాధితులు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా చేపట్టిన ఈచర్యకు నిరసనగా కూలిపోయిన ఇళ్లలోని సామగ్రి, స్కూల్ పుస్తకాలు రోడ్డు పై పెట్టి బతుకమ్మ ఆడుతూ హైడ్రా పై పాట పాడుతూ తమకు జరిగిన అన్యాయాని వినిపించారు. కట్ చేసిన కరెంట్ తీగలను పట్టుకొని జేసీబీ ముందు బైఠాయించి ప్రభుత్వంపై వెతిరేక నినాదాలు చేశారు.

పెత్తరమసా పండుగ నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపై ఇంతకు దాడికి పాలు పడడం అన్యయామని ప్రభుత్వం పై ఆవేశం ఎలాగక్కారు. బడబాబులైన మల్లారెడ్డి, వర్టిక్స్, వాసవి లాంటి వారి పై చర్యలు తీసుకోకుండా మాలాంటి పేద వారి పై చర్యతిస్కునే మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీని మానవదృపద్ధం వదిలేశారు, మరి మాలాంటి పేదవారు మీకు కనిపించడంలేద అని హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు జారీ చేసి పేదప్రజల పక్షాన నిలుచేది కానీ రేవంత్ కాంగ్రెసులో ఎక్కడ చూసిన పేదల దౌర్జన్యం జరుతుందని ఆరోపించారు. తమ ఇండ్లు ప్రభుత్వం భూమిలో ఉంటే, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందో అలానే రేవంత్ సర్కార్ కూడా పట్టాలు జరిచెయ్యలని ప్రజలు డిమాండ్ చేశారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేయ్యాలని కోరారు.

సర్వే నెంబర్ 342 పై హైడ్రా పర్సనల్ ఇంట్రెస్ట్ ?

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సిల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో నిర్మాణాలపై చర్య తీసుకుంటామని అధికారులు తెలియజేసిన, మీడియా ప్రదినిధులను ఎవ్వరిని రానివ్వకుండా సర్వే నెంబర్ 342లో కూల్చివేతలు చేశారు అధికారులు. ఆల్రెడీ ఇండ్లలలో నివాసం ఉంటున్న వాటిని వదిలేస్తాం అని చెప్పిన అధికారులు, నివాసం ఉంటున్న వారి ఇంట్లోని వస్తువులు బయట పెట్టి మరి డిమాలిషన్ ప్రక్రియ ప్రారంభించారు.

హైడ్రా పై రాళ్ళ దాడి..

కేవలం గాజులరామరం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చెయ్యాల్సిన ఆర్డర్ ఉండగా 342 సర్వే నెంబర్ లో ఆన్ఫిషియల్ బయట ప్రపంచనికి తెలియకుండా మీడియాను బ్యాన్ చేసి కూల్చుతున్నారని, తమకు తెలంగాణ గౌరవ హై కోర్ట్ ఆర్డర్ ఉన్న లెక్క చేయకుండా తమ పై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, పోలీస్, రెవిన్యూ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దాదాపు నలుగురు అధికారులకు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు.  దాడికి పాలుపడిన ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బస్తి లీడర్ అబిద్ ను అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనుకు తరలించారు.

హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో..

కూల్చివేతలను వెతిరేకిస్తూ గాజులరామరం, బాలయ్య బస్తీలో మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో.. ఇప్పటికి మూడు సారలై ఉయ్యాలో.. ఎవరికి చెపుకుందుము ఉయ్యాలో.. అంటూ కొరస్ తీసుకొని, చప్పట్లు కొట్టాల్సిన చోట తలను కొట్టుకున్నారు, నవ్వుతూ ఆడాల్సిన చోట కన్నీరుతో ఆడారు. హైడ్రా పై ఉన్న కోపంమంత పాట ద్వారా నిరసన చేపట్టారు.

Publisher

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం
"గత ఏడాది కాలంలో తెలంగాణ అసాధారణ పురోగతి సాధించింది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా ఎదుగుతోంది. దీని వెనుక రహస్యమేంటి?” అని బ్రెండీ ప్రశ్నించగా, “కష్టపడి పని చేయడం, అందరి మద్దతే విజయానికి మూలం” అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న Telangana Rising 2047 లక్ష్యాలను అభినందిస్తూ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని బ్రెండీ హామీ ఇచ్చారు.