hydraa commissioner - Namasthe Bharat

ఆక్రమణలను తొలగించిన హైడ్రా
దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I, II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో  పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.

రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం  కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.

Publisher

Namasthe Bharat

Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్
అయితే ఆలేఔట్ లో దాదాపు 12 ఎకరాలు ప్రజా సౌకర్యాల కోసం వదిలేసారు. అయితే హైదరాబాద్ నగరంలో అమాంతంగా భూముల విలువలు పెరగడంతో పార్కులు, బస్టాపులు ఇతర ఏమినిటీస్ కు వదిలేసినా భూములను సైతం అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేస్తున్నరు. మహాదేవపురంకు మూడు సార్లు లేఔట్ లు మార్చేసి పార్క్ స్థలాలను మాయంచేసారు.

గతంలో బాధ్యతలు నిర్వర్తించిన తహసీల్దార్ మహాదేవపురం కాలనీకి విద్త్యుత్ మీటర్లు ,  నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని సర్కులర్ సైతం జారీచేసిన, ప్రస్తుత మున్సిపల్ అధికారులు ,  రెవిన్యూ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే అన్నపూర్ణ మాత మందిరం వద్ద ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని బేరానికి పెట్టారని తెలిసికొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చెయ్యగా వారు ఇవ్వాల ఉదయం నుండి పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేస్తున్నారు. ఈ భూమి విలువ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు.

Publisher

Namasthe Bharat

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
తెల్లవారు జాము నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజులరామరం గ్రామ సర్వే 307 ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో స్థలం నిర్మించిన దాదాపు 100కు పైగా నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.

కొన్ని చోట్ల ఖాళీగా నిర్మాణం చేపట్టి వదిలేసిన రూములను డిమాలిషన్ చేస్తా కొన్ని చోట్ల మాత్రం ఇండ్లలో సామగ్రి బయట పెట్టి కూల్చారు. ఈ బుల్డోజర్ యాక్షనుతో నిరుపేద బాధితులు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా చేపట్టిన ఈచర్యకు నిరసనగా కూలిపోయిన ఇళ్లలోని సామగ్రి, స్కూల్ పుస్తకాలు రోడ్డు పై పెట్టి బతుకమ్మ ఆడుతూ హైడ్రా పై పాట పాడుతూ తమకు జరిగిన అన్యాయాని వినిపించారు. కట్ చేసిన కరెంట్ తీగలను పట్టుకొని జేసీబీ ముందు బైఠాయించి ప్రభుత్వంపై వెతిరేక నినాదాలు చేశారు.

పెత్తరమసా పండుగ నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపై ఇంతకు దాడికి పాలు పడడం అన్యయామని ప్రభుత్వం పై ఆవేశం ఎలాగక్కారు. బడబాబులైన మల్లారెడ్డి, వర్టిక్స్, వాసవి లాంటి వారి పై చర్యలు తీసుకోకుండా మాలాంటి పేద వారి పై చర్యతిస్కునే మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీని మానవదృపద్ధం వదిలేశారు, మరి మాలాంటి పేదవారు మీకు కనిపించడంలేద అని హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు జారీ చేసి పేదప్రజల పక్షాన నిలుచేది కానీ రేవంత్ కాంగ్రెసులో ఎక్కడ చూసిన పేదల దౌర్జన్యం జరుతుందని ఆరోపించారు. తమ ఇండ్లు ప్రభుత్వం భూమిలో ఉంటే, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందో అలానే రేవంత్ సర్కార్ కూడా పట్టాలు జరిచెయ్యలని ప్రజలు డిమాండ్ చేశారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేయ్యాలని కోరారు.

సర్వే నెంబర్ 342 పై హైడ్రా పర్సనల్ ఇంట్రెస్ట్ ?

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సిల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో నిర్మాణాలపై చర్య తీసుకుంటామని అధికారులు తెలియజేసిన, మీడియా ప్రదినిధులను ఎవ్వరిని రానివ్వకుండా సర్వే నెంబర్ 342లో కూల్చివేతలు చేశారు అధికారులు. ఆల్రెడీ ఇండ్లలలో నివాసం ఉంటున్న వాటిని వదిలేస్తాం అని చెప్పిన అధికారులు, నివాసం ఉంటున్న వారి ఇంట్లోని వస్తువులు బయట పెట్టి మరి డిమాలిషన్ ప్రక్రియ ప్రారంభించారు.

హైడ్రా పై రాళ్ళ దాడి..

కేవలం గాజులరామరం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చెయ్యాల్సిన ఆర్డర్ ఉండగా 342 సర్వే నెంబర్ లో ఆన్ఫిషియల్ బయట ప్రపంచనికి తెలియకుండా మీడియాను బ్యాన్ చేసి కూల్చుతున్నారని, తమకు తెలంగాణ గౌరవ హై కోర్ట్ ఆర్డర్ ఉన్న లెక్క చేయకుండా తమ పై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, పోలీస్, రెవిన్యూ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దాదాపు నలుగురు అధికారులకు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు.  దాడికి పాలుపడిన ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బస్తి లీడర్ అబిద్ ను అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనుకు తరలించారు.

హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో..

కూల్చివేతలను వెతిరేకిస్తూ గాజులరామరం, బాలయ్య బస్తీలో మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో.. ఇప్పటికి మూడు సారలై ఉయ్యాలో.. ఎవరికి చెపుకుందుము ఉయ్యాలో.. అంటూ కొరస్ తీసుకొని, చప్పట్లు కొట్టాల్సిన చోట తలను కొట్టుకున్నారు, నవ్వుతూ ఆడాల్సిన చోట కన్నీరుతో ఆడారు. హైడ్రా పై ఉన్న కోపంమంత పాట ద్వారా నిరసన చేపట్టారు.

Publisher

హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన
దుర్గం చెరువులో నీటిమ‌ట్టం త‌గ్గించాలి..
దుర్గం చెరువులో నీటి మ‌ట్టం పెర‌గ‌డంతో పై భాగంలో ఉన్న అమ‌ర్ సొసైటీతో పాటు అనేక కాల‌నీలుకు వ‌ర‌ద‌నీరు పోటెత్తుతోంద‌ని స్థానికులు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారికి తెలిపారు.  చెరువు నీటి మ‌ట్టం త‌గ్గిస్తే కొంత‌వ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కారమౌతుంద‌ని సూచించారు. ఈ విష‌య‌మై ఇరిగేష‌న్, జీ హెచ్ ఎంసీ అధికారుల‌తో మాట్లాడి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. క్లౌడ్ బ‌ర‌స్ట్ తో  అనూహ్యంగా గంట వ్య‌వ‌ధిలోనే 15 సెంటీమీట‌ర్ల‌కు పైగా వ‌ర్షం ప‌డ‌డంతో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని.. ఆ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌మిష‌న‌ర్ సూచించారు.

శ్రీ‌రాంన‌గ‌ర్ స‌మ‌స్య‌కు రెండు రోజుల్లో ప‌రిష్కారం..
బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్లో వ‌ర‌ద  నీరు పోయేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు సూచించారు.  ఇందుకు గాను శ్రీ‌రాంన‌గ‌ర్ నుంచి హుస్సేన్‌సాగ‌ర్ వ‌ద‌ర కాలువ‌లో క‌లిసేలా ప్ర‌త్యేక నాలాను నిర్మించాల‌న్నారు. నేరుగా హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద కాలువ‌లో క‌ల‌ప‌కుండా..  కొంత‌దూరం కొన‌సాగించి నాలాను క‌లిపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రెండు రోజుల్లో ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.  గ‌తంలో ఉన్న నాలాను బంద్ చేసి.. అక్క‌డ ప్ర‌భుత్వ స్థ‌లాన్ని కొంత‌మంది క‌బ్జా చేస్తున్నార‌ని.. ఆ నాలాను పున‌రుద్ధ‌రిస్తే వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు తెలిపారు.  శ్రీ‌రాంన‌గ‌ర్‌లో వంద‌లాది గృహాల‌కు దారి లేకుండా పోయింద‌ని న‌డుం లోతు నీటిలో ఇళ్ల‌కు ఎలా వెళ్లేద‌ని స్థానికులు క‌మిష‌న‌ర్ ముందు వాపోయారు. మోటార్లు పెట్టి తోడుతున్నా స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డంలేద‌ని.. ఇక్క‌డ ఉన్న ఖాళీ స్థ‌లంలోంచి నాలాను తీసుకెళ్లి హుస్సేన్‌సాగ‌ర్ వ‌ర‌ద కాలువ‌లోక‌లిపాల‌ని కోరారు.