quthbukkapur - Namasthe Bharat

అధికారులు ఉన్నట్లా, లేనట్లా!
గాజులరామారం డివిజన్ రావినారాయణ రెడ్డి నగర్ నుండి గాలి పోచమ్మ బస్తికి వెళ్లే దారిలో డ్రైనేజీ పనులు చెయ్యలేదని అక్కడి స్థానికులు రోడ్డుకు అడ్డంగా మట్టి పోసి, రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే, ఈ విషయం సదరు కాంట్రాక్టర్ మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికి తమకేమి పట్టనట్లు వ్యవహరించడం, పనిచేయించకుండా నిమ్మకు నీరేతినట్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దింతో విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పనిచేస్తారా లేక మొద్దు నిద్ర వహిస్తారా వేచి చూడాలని సిపిఐ నేత మండిపడ్డారు. పట్టపగలే ఇంత భయం లేకుండా రోడ్డు ఆక్రమిస్తున్నారంటే ప్రభుత్వ, ప్రభుత్వ అధికారుల తీరు ఎలా ఉందొ తెలుస్తుందని ఆరోపించారు.