prime minister modi - Namasthe Bharat

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు
తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

"జనశక్తికి ధన్యవాదాలు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రేమతో నిండిన అసంఖ్యాకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు, సందేశాలు నన్ను సంతోషంలో ముంచెత్తాయి. ఈ ఆప్యాయత నాకు శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది. అందుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన మంత్రి సుశీలా కర్కితో టెలిఫోన్ ద్వారా సంభాషణ నిర్వహించారు. కార్కి నియామకంపై ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేసారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన విషాదకరమైన ప్రాణనష్టానికి ప్రధాని హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం దగ్గరగా పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది అలాగే నేపాల్ ప్రజల పురోగతికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం నేపాల్ ప్రయత్నాలకు పూర్తి మద్దతును తెలియజేసింది. నేపాల్‌కు భారతదేశం దృఢంగా మద్దతు ఇచ్చినందుకు ప్రధాన మంత్రికి కార్కి  కృతజ్ఞతలు తెలిపారు.  రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ప్రధాన మంత్రి కోరికకు ప్రతిస్పందించారు. రాబోయే నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు మోడీ. నాయకులు పరస్పరం సంప్రదించుకోవడానికి అంగీకరించారు.