BRSV - Namasthe Bharat

CHEVELLA : ఎమ్మెల్యే కాలే యాదయ్య రండి కుర్చీలో కూర్చోండి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్  మండలంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే పరిధిలో జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరవుతారని సభ లో వారికోసం ఒక కుర్చీని అలాగే ఉంచి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా ఎప్పుడు వస్తారు మా సారు అన్నట్టుగా ఎదురుచూస్తు అలాగే ఉండిపోయిన తీరు సమావేశం పూర్తయ్యే వరకు అందరిలో ఒక హాస్యంగా మిగిలిపోయింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ... పది సంవత్సరాలుగా పార్టీలో ఉండి కుటుంబంలో ఉన్న అందరికీ పదవులు ఇచ్చుకుంటూ అనేక విధాలుగా స్థిరపడి ఆస్తులు కాపాడుకోవడానికి ఎవరు ఊహించని విధంగా పార్టీ మారిన కాలే యాదయ్య రండి నాయకులు మీకోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని అన్నారు. పది సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట తిరిగిన నాయకుల,కార్యకర్తల చెంప చెల్లుమనిపించి తగిన బుద్ధి చెప్పి పేరని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ముందు నేను పార్టీ మారలేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారుగా ఇప్పటినుంచి నియోజకవర్గంలో జరిగే పార్టీ ప్రతి సమావేశాలలో పాల్గొనాలని సూచించారు.నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీ తీరెంటో క్లుప్తంగా  అర్థమయ్యిందని, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తప్పకుండా బుద్ధి ఏ రోజులు దగ్గరలోనే ఉన్నాయని  అన్నారు.ఈ కార్యక్రమంలో... మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Publisher

NAMASTHE BHARAT

KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి
పార్టీలకు అతీతంగా స్థానికులను, సీనియర్ సిటిజన్స్ ను ఒకే వేదికపై తీసుకువచ్చి వారి అభిప్రాయాలను సేకరించారు. కేపీహెచ్బి (KPHB) వెల్ఫేర్ అసోసియేషనుతో పాటు కాలనీ అన్ని ఫేజుల యూత్ అసోసియేషన్లలను ఏకధాటిపై తీసుకువచ్చి వారి సూచనలను పరిగణలో తీసుకోవాలని నిర్ణయించారు. KPHB కాలనిలో దాదాపు 600 హాస్టల్స్ లో నివాసముంటున్న వివిధ రకాల విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగస్తులు పలు కారణాలు కారంగా వచ్చి నివాసం ఉంటూ, ఎన్నో ఏళ్లుగా స్థానికంగా నివాసం ఉంటున్న నివసితుల ఇబ్బందులను దృష్టిలో సమస్యలు పరిష్కారించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక వృద్ధులు,  40 ఏళ్ల నుండి కేపీహెచ్బిలో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అభిప్రాయాలను అడిగ తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కారించుకొనే దిశగా హస్టల్ యాజమాన్యాలతో కలిసి చర్చించుకొని, అనుకున్న విధంగా సామరస్యంగా సమస్యను పరిష్కారించుకునే విధంగా నిర్ణయించుకున్నామన్నారు.  తాము తీసుకున్న నినాదంతో ఈ యొక్క పోరాటాన్ని మొదలపెట్టామని, రానున్న రోజుల్లో సమస్యను పరిష్కారించకపోత అధికరుల దృష్టికి తీస్కొవెళ్లి  పోరాటాన్ని మరింత బలంగా చేస్తామని హెచ్చరించారు.

కాలనీ వాసులు, సీనియర్ సిటిజెన్స్, యూత్ సభ్యుల నుండి తెలుసుకున్న ప్రధాన సమస్యలు :

1. పార్కింగ్ సమస్యలు నివారించడానికి ప్రతి భవనములో గ్రౌండ్ ఫ్లోరులోనే పార్కింగ్ కేటాయించు కునే విధానంగా భవనాన్ని తీర్చిదిద్దుకోవడం.

2. స్వీయ సెక్యూరిటీ నేర్పరచుకోవడంతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు కు సిద్ధంగా ఉండాలి.

3. బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించడం నిషేధించాలి.

4. ఆడపిల్లలు మగ పిల్లలు దగ్గరగా కూర్చోవడం అసభ్యంగా ప్రవర్తించడం బహిరంగ ప్రదేశాల్లో కూర్చొని ఇతర నివాసులు ఇంటి ముందు కూర్చొని ఎక్కువ సమయం గడిపి అసభ్యంగా ప్రవర్తించే విధానానికి స్వస్తి పలకాలి.

5. పూర్తి హాస్టల్ వాతావరణం పెరగడంతో స్థానికంగా నివాసం ఉండి ఓటర్ల సైతం ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్లిపోవడం వల్ల ఏ పార్టీ ఉన్నప్పటికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కాదనేది కూడా గుర్తుంచుకోవాలి అందువల్ల నివాస్తులు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది.

6. ఈడబ్ల్యూఎస్ ఉన్న ప్రదేశాలలో హాస్టల్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోవాలి.

7. ప్రతి గల్లీలో స్ట్రీట్ లైట్స్ వెంటనే ఏర్పాటు చేయాలి.

8. సర్వీస్ రోడ్ లో ఉన్న షాపుల వల్ల రోడ్లు ఆక్రమించడంతోపాటు వాహనాలు రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి తోపుడుబండ్లు కూడా అక్కడే ఉండడం వల్ల రోడ్డు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాము.

9. ఇతర రాష్ట్రాల పార్టీల ర్యాలీలు, పుట్టినరోజు వేడుకలు సినిమా హీరోల వేడుకలు సౌండ్స్ పెడుతూ స్థానిక నివాసులను ఇబ్బందులు పెట్టే అంశం గురించి పూర్తి చర్యలు తీసుకొని నివారించాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగింది.

ఇది మొదటి సమావేశం కావున ప్రస్తుతానికి ప్రధాన అంశాలు మాత్రమే చర్చించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని అంశాలు ప్రజల సంక్షేమం దృష్ట్యా స్థానిక కాలనీ సమస్యలను అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రెండో సమావేశం నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, అట్లూరి దీపక్, మగ్దుం భాయ్, దిల్షాద్, ముబీన్ భాయ్, దినేష్ నాయుడు, సాయినాథ్ రెడ్డి, తులసి రెడ్డి, విహెచ్పి తేజ, మహేష్ ధనలక్ష్మి, వాసు వర్మ, అమర్నాథ్ నాయుడు, బాలు చౌదరి, ప్రమోద్ పవర్, గోవర్ధన్, మోజస్ మహేష్, పవన్ రెడ్డి, కేబుల్ ప్రసాద్, చందు చౌదరి, టంపు, కోటిపల్లి బాబి, ఆదినారాయణ, శ్రీను, వంశీ, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

కేపీహెచ్‌బీలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు హల్ చల్.!
ప్రశ్నించిన యువకుడిని హాస్టల్‌లోనికి వెళ్లి దాడి

హాస్టల్‌ కిటికీలు తలుపులు పగలగొట్టిన అన్నవరం అండ్‌ గ్యాంగ్‌

దాడికి పాలుపడిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

కూకట్ పల్లి: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరంతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 3లోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌పై అర్థరాత్రి జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్‌బీ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం తన గ్యాంగ్‌తో కలిసి మద్యం మత్తులో హాస్టల్‌ సమీపంలో వెళ్తున్న ఒక యువతిని వేధించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకటేష్‌ అనే యువకుడు వారిని అడ్డుకుని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ మాటలకు ఆగ్రహించిన గ్యాంగ్‌, వెంకటేష్‌పై దాడికి దిగింది.
ప్రాణభయంతో వెంకటేష్‌ సమీపంలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్‌లోకి పారిపోయాడు. అయితే, అన్నవరం అండ్‌ గ్యాంగ్‌ అతడిని వదలకుండా హాస్టల్‌లోకి దూసుకెళ్లారు. కర్రలతో హాస్టల్‌ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, ఆ తర్వాత వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ అనూహ్య ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. రాత్రి చదువుకుంటుండగా ఒక్కసారిగా కిటికీలు పగులగొడుతున్న శబ్దం వినిపించింది. గ్యాంగ్‌ లోపలికి వచ్చి అల్లరి చేయడంతో  ఒక్కసారిగా భయానికి గురయ్యామని హాస్టల్‌ విద్యార్థులు భయంతో చెప్పారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుర్గాప్రసాద్‌ అలియాస్‌ అన్నవరం, అతని అనుచరులపై దాడి, ఆస్తి ధ్వంసం, హౌస్‌ట్రెస్పాస్‌, అసభ్యకర వ్యాఖ్యల వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకోగా.. మరి కొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదని, యువతులపై వేధింపులకు ఇదొక సంకేతమని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.