KUKATPALLY - Namasthe Bharat

మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం
శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్, ఎల్లమ్మబండ ప్రాంతంలో గల ఎన్టీఆర్ నగర్ మస్జీద్ పక్క లైనులో గత కొంత కాలంగా త్రాగునీరు ఓవర్ ఫ్లో అవుతుండడంతో ప్రజలు ఇక్కట్లు పడ్తున్నారు. మొగాలమ్మ కాలనీకి అనుకోని 16 సంసత్సరాల క్రింద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తో పాటు, డీప్ రిజర్వయర్ నిర్మించారు.

దాని దిగువ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ సంబంధించి రెండు లైన్ల గృహ సముదాయాలు ఉన్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఎన్నడూ లేని విదంగా ఇండ్లలో వరద ప్రవాహం వస్తుంది. మంచి నీరు డ్రైనేజీ లోకి చేరి మురుగునీరు తో కలుషితమై మలమూత్రాలు సైతం ఇంట్లోకి వస్తుందని అక్కడివారు మండిపడ్తున్నారు. ఏ సమయంలో నీళ్లు ఇంట్లోకి వస్తాయో తెలియదని, వచినప్పుడుల్లా ఇంట్లోని పప్పులు బియ్యం ఇతర సామగ్రితో పాటు ఇంట్లోని సోఫాలు, అలమరాలు, దుప్పట్లు, బట్టలు నీట మునిగిపోతున్నాయని తెలిపారు.

ఈ సమస్య వల్ల తమ మామ గారు అవస్థకు గురై, ఇంట్లోకి చేరుతున్న నీటిని తోడి చలి జ్వరంతో గత నెల చనిపోయారని గాయత్రీ అనే మహిళాతో పటు అక్కడి స్థానికులు ఆరోపించింది. ఎన్ని సార్లు అధికారులకు తెలిపిన పాటించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ప్రతి జలమండలి రిజర్వయర్ పర్యవేక్షులు, ఆపరేటర్లు తప్పని సరిగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరుతున్నారు ప్రజలు.

Publisher

Namasthe Bharat

బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!
వివరాల్లోకి వెళ్తే.. ఒంటరి మహిళా అయిన వెన్జండ్ల జ్యోతికి 2009-2010 మధ్యకాలంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ JNNURM పధకం ద్వారా ఒంటరి మిహిళ కేటగిరీలో కూకట్పల్లి మండలం, శంశిగూడా గ్రామా శివారులోని ఎల్లమ్మబండ సర్వే నెంబర్ 57, 336 JNNURM ఫేస్ 2లోని అపార్ట్మెంట్ సముదాయంలో బ్లాక్ నెంబర్ 115 ఫ్లాట్ నెంబర్ 1TF లో ఇల్లు కేటాయించింది. దింతో జ్యోతి తనకు కేటాయించిన ఇంటిని రిపేరు చేయించుకొని జీవనం కొనసాగిస్తోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు :

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

అయితే ఈ మధ్య ఆమెకు ఆరోగ్యం బాగు లేదని, చూసుకునే వారు ఎవ్వరు దగ్గర లేకపోవడంతో సికింద్రాబాద్, ఈస్ట్ మర్రేడుపల్లి, టీచర్స్ కాలనీ ఉన్న బంధువుల ఇంటికి తరచుగా వెళ్లి వచ్చేది. అయితే ఎనిమిది నెలల క్రింద ఆరోగ్య పరిస్థి క్షించడంతో ఆవిడా తన గృహానికి తాళం వేసుకొని తమ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది.

మల్లి ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆఇంట్లో గుర్తు తెలియని కుటుంబం జీవనం కొనసాగించడం చూసి జ్యోతి షాక్ కు గురైంది. తాను వేసుకున్న తాళం పగలకొట్టి ఇంట్లోని సామాగ్రిని తీసేసి మీరు ఇక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించింది. తాము తలారి సురేష్, కవిత అని తమకు ఈఇంటిని అదే ప్రాంతానికి చెందినసలీం, జాఫర్, శశి (శఫీ) అమ్మినారని తెలిపారు. ఆతరువాత జ్యోతి తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాయి ఫుల్ ప్రజా భవన్ ప్రజా వాణిలో ఫిర్యాదు చేసింది. అయొక్క ఫిర్యాదు రాష్ట్ర హోమ్ శాఖ డీజీపీకి ఫార్వడ్ చేసారు అధికారులు.

తిరిగి బుధవారం నాడు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చెయ్యడంతో (క్రైమ్ నెంబర్ 1014/2025) ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అందులో తలారి సురేష్ (ఏ1), తలారి కవిత (ఏ2), సలీం (ఏ3), జఫ్ఫార్ (ఏ4), శశి (శఫీ) (ఏ5)గా చేర్చారు. తమ పేరుతో ఫేక్ డాక్యూమెంట్లు సృష్టించి ఇంటిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే తన ఇంటిని ఇప్పించి న్యాయం చెయ్యాలని కోరింది జ్యోతి.

Publisher

Namasthe Bharat

ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం (కమాన్)ను ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో ప్రారంభించారు.

ఈ కమాన్ నిర్మాణం కోసం కృష్ణారావు తమ స్వంత నిధుల నుండి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తయిన అనంతరం, ఎమ్మెల్యే  స్వయంగా ప్రారంభోత్సవం చేసి ప్రజల సేవలో అంకితం చేశారు. తదనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ., “ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని , సాంస్కృతిక వారసత్వాన్నీ కూడా కాపాడటం  నా కర్తవ్యం. స్థానికులు భక్తుల కోరిక మేరకు కమాన్‌ను నిర్మించడం సంతృప్తిని కలిగించింది అని అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో  మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి ,  కార్పొరేటర్లు  ఆవుల రవీందర్ రెడ్డి, సతీష్ గౌడ్, ఖాజా, సుధాకర్ రెడ్డి, ఎడ్ల ప్రభాకర్, శ్రీనివాస్, మచందర్, ఎడ్ల సదానంద్, యాదయ్య, సూర్యనారాయణ, ఎడ్ల అశోక్, యెర్ర మహేష్, మల్లారెడ్డి, పాశం కృష్ణ యాదవ్, ఎడ్ల శ్యాం, ఎడ్ల మనోజ్ కుమార్, స్థానిక భక్తులు, పెద్దలు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
కూకట్ పల్లిలో శ్రీ చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహన పూజ చేశారు.

సాయంత్రం రామాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి తాండ్రపాపారాయుడు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ధర్మధ్వజంను ఎగురవేసి, అనంతరం జమ్మి చెట్టు పూజలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ పట్టాభి సీతారాముల వారి దర్శనం చేసుకొని, రవాణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులను ఆత్మీయంగా అలై బలై చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ., “దసరా పండుగ అనేది చెడుపై మంచి విజయాన్ని సూచించే పండుగ. ఈ పండుగ మనకు ధర్మం, న్యాయం, నీతి విలువలను పాటించాలనే స్పూర్తిని కలిగిస్తుంది. సమాజంలో ఐకమత్యం, సోదరభావం మరింత బలపడాలని అందరికీ దసరా శుభాకాంక్షలు” అని తెలిపారు.

Publisher

Namasthe Bharat

HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
డ్రైనేజి సమస్యతో ప్రజలు అవస్థకు గురి అవుతున్నారు. విపరీతంగా పారుతున్న మురురు కంపుతో వాహదారులు ఇబ్బందులు పడ్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో ఉన్న మాదవి సొసైటీ, గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద గత నాలుగు రోజులుగా డ్రైనేజి మురుగు పొంగిపొర్లుతోంది.

ఈ సమస్యతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుండి తులసివనం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎవ్వరు అక్కడ డ్యూటీలో లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలోనూ డ్రైనేజి డ్యామేజీ అవ్వడంతో జలమండలి అధికారులు రాత్రిపగలు శ్రమించి మరమత్తు చేసారు. కానీ ఆమరమత్తు తాత్కాలికంగా, నాసారికంగా కాంట్రాక్టర్ చేసారని, అందుకే మల్లి సమస్య మొదటికి వచ్చిందని ఇబ్బందులు పడుతున్న వారుఆరోపిస్తున్నారు.

ఇంత దారుణంగా సమస్య ఉన్న ఎవ్వరు పట్టించుకోవడం లేరని మండిపడుతున్నారు. జెఎన్టియు నుండి గాజులరామారాం వరకు రోజు వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, ఈరోడ్డులోకి వస్తే చాలు నరక యాతన పడుతున్నామని వాహన చోదకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికనా మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేసారు స్థానికులు.

Publisher

Namasthe Bharat

కూకట్పల్లిలో బాపు జయంతి
ఈ సందర్భంగా గురువారం మూసాపెట్ అలాగే కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్న బాపు విగ్రహాలకు స్థానిక నాయకులతో కలిసి రమేష్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలో ముందుండి ఉద్యమాన్ని నడిపించి దేశానికి బానిసత్వం నుండి విముక్తి కల్పించిన మహనీయుడని బండి రమేష్ కీర్తించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు,  మార్కెట్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మైనారిటీ, ఎస్సి , బీసీ సెల్, సేవ్ దళ్ నాయకులు, స్థానిక కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

MIRAI : మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ సందడి
మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లో సందడి చేశారు. మీమా జ్యువెలరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి షోరూంను కేపి.హెచ్.బి కాలనీలోని 3వ ఫేజ్ లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా Mirai Heroin Rithika Naik మాట్లాడుతూ., ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశం తాకుతున్న వేల వినియోగదారులకు అందుబాటులో ఉండేలా డిజైన్ల ఉన్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2 షో రూమ్స్ ఉండగా తెలంగాణ మొదటి షో రూమ్ ను నెలకొల్పామని నిర్వాహకులు మీ మా సుధాకర్ వెల్లడించారు.

సరసమైన ధరలో వివిధ రకాల డిజైన్లతో ప్రతి ఒక్కరికి నచ్చేలా కష్టం ఇది కూడా చేస్తామని పేర్కొన్నారు. తమ ప్రత్యేక వచ్చి రాగి తో ఆభరణాలు తయారు చేసి వాటి మీద 24 క్యారెట్స్ గోల్డ్ షీట్ తో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెండు గ్రాముల నుండి బంగారు ఆభరణాలు ప్రారంభించి వినియోగదారులకు అవసరమైన విధంగా అన్ని రకాలుగా తయారు చేస్తామని తెలిపారు.

బయట 100 గ్రాముల తో  తయారు చేసే ఆభరణాలు తో పోలిస్తే మా దగ్గర 10 గ్రామాలు చేసి ఇస్తాం అన్నారు. వాటి నాణ్యత,నిర్వహణ కూడా సులభం అని 4 తరాలు అయిన కూడా అలానే ఉంటాయి అని వాటికి మా భరోసా అని వెల్లడించారు.

Publisher

Namasthe Bharat

అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి
దేవి శరన్నవరాత్రి భాగంగా అమ్మవారిని ప్రతిష్టించిన మండపాలను దర్శించారు ప్రముఖ సేవవాది, సామాజికవేత్త అండే నాగ గణపతి (గని భాయ్). శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్టీఆర్ నగరులో జై మాత ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించారు. నేడు అమ్మవారని ప్రతిష్టించి మూడోవ రోజు కావడంతో అన్నపూర్ణ మాత రూపాన్ని భక్తులు అలంకరిచగా, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న గని బాయ్ ను, అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి మేమంటం బహుకరించారు. తదనంతరం గని మాట్లాడుతూ., దేవి శరన్నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉందని, భక్తిశ్రద్ధతో కొలిస్తే సింహవాహిని తప్పకుండా ఆశీర్వదిస్తుందని తెలిపారు. అలాగే ప్రజలందరూ ఎల్లపుడు సుఖశాంతులతో చల్లాగా ఉండాలని కనకదుర్గమ్మను కోరామని స్పష్టంచేశారు. ఈ అన్నప్రసాదంలో స్థానిక జర్నలిస్ట్ శివ కుమార్, గని భాయ్ టీం సభ్యులు వారి మిత్రబృందం పాల్గొన్నారు.

Publisher

ప్రమాదాల నుండి రక్షించండి
కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ రోడ్డు సరైన డివైడర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు యాక్సిడెంటులు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం అయ్యేంతవరకు ఎదురుచూడకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కు కలిసి వినతి పత్రం అందించారు. జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అక్కడ ఒక డ్రైవ్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర , వెంకటేశ్వరరావు, కొల్లా శంకర్ ,వేముల మహేష్, పండుగ  సూర్య , రామకృష్ణ, శ్రీనివాస్,  దుర్గా తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు
ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర
124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించరు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ., కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు.

కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు.

అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.రవి, భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్
ఫతే నగర్ డివిజన్ పరిధిలోని  పిట్టల బస్తీలో  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు  కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను  కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.