MEDCHEL MALKAJGIRI - Namasthe Bharat

కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం
మా కాలనిలో కేవలం ఇండ్లు మాత్రమె ఉన్నాయని, కనీస మౌలిక వసతులు లేవని.ఇండ్ల పట్టాలు వచ్చాయి కానీ, డ్రైనేజీ, తాగునీరు,రోడ్లు కరెంట్ సమస్య,ఇంటి నెంబర్ లు లేవని, చీకట్లో ఎక్కడ ఏముందో తెలియక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.

డ్రైనేజీ ఇతర వాటన్నింటిని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అందరూ కలిసి దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం అందచేశారు.డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలపై కమిషనర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని,కనీస మౌలిక వసతులు కల్పనకు కృషిచేస్తామని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఇంటి నంబర్లు 3 వరాల లో ఇస్తామని తెలిపారు. కమిషనర్ హామీ ఇవ్వడంతో కాలనీ ప్రజలు కమిషనర్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు కొల బాల్ రాజ్ యాదవ్,నాయకులు బోడ శ్రీనివాస్,కొల మల్లేష్ యాదవ్,రమేష్ గౌడ్ కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

దూలపల్లి ZPHS పాఠశాలలో హిందీ దివస్.!
హిందీ భాషా ప్రాముఖ్యత, గొప్పతనాన్ని వివరించిన ఉపాధ్యాయులు

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల కేంద్రంలోని దూలపల్లి విల్లేజి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ హిందీ దివస్ను సోమవారం ఘనంగా నిర్వహించారు. హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప్రాముఖ్యత, భాషా నైపుణ్యత, గొప్పతనం గురించి వివరించారు స్కూల్ హెడ్ మాస్టర్ వేణు గోపాల్. ఈ సందర్భంగా ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు. అలాగే గాగ్గిల్లాపూర్ సెప్టెంబర్ 10, 11, 12 తేదీలలో ఎస్జిఎఫ్ జోనల్ స్థాయి గేమ్స్ లో  పాల్గొన్న పాఠశాల విద్యార్థులు అండర్ 14, 17 విభాగంలో కబడ్డీ, కోకో లో మొదటి బహుమతి, వాలీబాల్ ఆటలో మొదటి రెండవ బహుమతి సాధించడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయిని గాయత్రి దేవి విద్యార్థులకు మంచిగా శిక్షణ ఇచ్చి ఎంతో కృషి చేశారని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారందరినీ అభినందించరు. టీచర్స్ డే సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కాబడిన ఎం.శైలజ ఎస్ఏ తెలుగును సన్మానించరు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బ్రహ్మచారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.