GHMC - Namasthe Bharat

GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ
దీంతో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి వెంటనే జీహెచ్ఎంసి సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ రాజును కలిసి వివరాలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిఈ నాగమణి, ఏఈ మౌనికను పిలిచి వివరణ కోరగా, ఆమె తప్పు సమాచారం ఇచ్చారు. “ఆ లొకేషన్‌లో కల్వర్ట్ సాంక్షన్ కాలేదు. టెక్నికల్ రిపోర్ట్ ప్రైవేట్ వ్యక్తులతో చేయించుకున్నారు. మేము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు,” అని ఏఈ మౌనిక పేర్కొంది.

ఈ సందర్భంలో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి తన మొబైల్‌ లో జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కు  టెక్నికల్ రిపోర్ట్ చూపించారు. అదే సమయంలో  పై అధికారులకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని అడిగితే, ఏఈ మౌనిక “మీరు ఎవరు  నాను అడగడానికి? మా ఇష్టం వచ్చిన చోట మేము వేస్తాం. మాకు ఎక్కడ వేయాలో తెలుసు,” అంటూ పై అధికారుల సమక్షంలో అవమానకరంగా ప్రవర్తించింది.

జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, విధుల నుంచి తొలగించాలని ఆయన జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. “ఒక బాధ్యత గల జర్నలిస్టుతో ఇలా మాట్లాడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

త్వరలో ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, జీహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్, లోకాయుక్త జడ్జి వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు విజయేందర్ రెడ్డి తెలిపారు.

Publisher

Namasthe Bharat

HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
డ్రైనేజి సమస్యతో ప్రజలు అవస్థకు గురి అవుతున్నారు. విపరీతంగా పారుతున్న మురురు కంపుతో వాహదారులు ఇబ్బందులు పడ్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో ఉన్న మాదవి సొసైటీ, గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద గత నాలుగు రోజులుగా డ్రైనేజి మురుగు పొంగిపొర్లుతోంది.

ఈ సమస్యతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుండి తులసివనం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎవ్వరు అక్కడ డ్యూటీలో లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలోనూ డ్రైనేజి డ్యామేజీ అవ్వడంతో జలమండలి అధికారులు రాత్రిపగలు శ్రమించి మరమత్తు చేసారు. కానీ ఆమరమత్తు తాత్కాలికంగా, నాసారికంగా కాంట్రాక్టర్ చేసారని, అందుకే మల్లి సమస్య మొదటికి వచ్చిందని ఇబ్బందులు పడుతున్న వారుఆరోపిస్తున్నారు.

ఇంత దారుణంగా సమస్య ఉన్న ఎవ్వరు పట్టించుకోవడం లేరని మండిపడుతున్నారు. జెఎన్టియు నుండి గాజులరామారాం వరకు రోజు వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, ఈరోడ్డులోకి వస్తే చాలు నరక యాతన పడుతున్నామని వాహన చోదకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికనా మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేసారు స్థానికులు.

Publisher

Namasthe Bharat

BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ
తెలంగాణ రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్టు మీడియాలో అధికారులు తెలుపుతున్న రియాలిటీలో మరోలా ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి సిర్కిల్ 24, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ శివారులో ఉన్న అంబిర్ చెరువు పై ప్రతి సంత్సరం భారీగా బతుకమ్మ కార్యక్రమంతో పాటు చెరువులో పేర్చిన బతుకమ్మలను నిమ్మజ్జనం చెయ్యటానికి మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొంటారు.

కానీ ప్రస్తుతం అంబిర్ చెరువు వద్ద పరిస్థితి వర్ణతీతంగా ఉంది. సద్దుల బతుకమ్మకు ఇంకా నాలుగు రోజులే ఉన్న ఎలాంటి ఏర్పాట్లు కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. చేరువుపై చెత్త, తాగిపడేసిన మందు సీసాలు, మెట్లపై గాజుముక్కలు, పాత సోఫాలు, చెరువులో దుప్పట్లు దర్శనం ఇస్తున్నాయి. సరైన విద్యుత్ దీపాలు లేని కారణంతో చిమ్మచీకటిగా మారింది ఆప్రాంతం.

ప్రతి సంత్సరం లక్షల్లో బడ్జెట్ జారిచేస్తున్న అధికారులు సరైన ఏర్పాట్లు చెయ్యకపోవడాన్ని చూసి స్థానికులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కలిపించాలని డిమాండ్ చేస్తున్నారు. చేరువుపై ఉన్న చెత్త, తాగిపడేసిన సీసాలు, మెట్ల పై గాజుపెంకలు, చెరువులో ఉన్న డెక్క చెత్తను వెంటనే తీసివేయ్యాలని కోరుతున్నారు స్థానికులు. హై వోల్టేజి విద్యుత్ దీపాలు సైతం బిగించాలని సూచించారు.

Publisher

Namasthe Bharat

Rabies : పెరుగుతున్న కుక్క కాటు మరణాలు
రాష్ట్రంలో కుక్కకాటు మరణాలు కొనసాగుతున్నాయి. రేబిస్ వాక్సిన్ అవగహన లోపం కూడా అందుకు కారణం. పలు మున్సిపాలిటీ పరిధిల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండడం, వచ్చి పోయే వారిపై దాడికి పాలుపడి, అవికరావడం సర్వ సాధారణం అయ్యింది. ఇంట్లో పెంచుకునే శునకాలు, రోడ్డు పై స్వైర విహారం చేస్తున్న డాగ్స్ యొక్క  గోరు తగిలిన,  వాటి యొక్క లాల జాలం తగిలిన రేబిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్లక్ష్యం చెయ్యవద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వైరస్ లక్షణాలు (జ్వరం,  బలహీనత, తలనొప్పి, అయోమయంగా అనిపించడం,  నీళ్లను చూస్తే భయపడం) కనిపిస్తే ఆసుపత్రిలో చేరిన ప్రాణాలు రక్షించుకోవడం అసాధ్యం అని పిల్లి కర్చిన రేబిస్ వైరస్ సోకుతుందనితెలుపుతున్నారు ఎక్స్పర్ట్స్.

దింతో నిపుణులు కొన్ని సూచనలు చేసారు  :

శునకాల నుండి తగినంత దూరంగా ఉండడం

దాడికి పాలు పడిన వెంటనే పన్ను కాటు, గోరు కాటు, లేదా లాల జాలం తగిలిన చోట సాధ్యమైన త్వరగా  డేటాయిల్ లేదా సబ్బుతో కడగడం

అనంతరం స్థానిక ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్లడం

డాక్టర్లు సూచించిన విధంగా రేబిస్ వాక్సిన్ డోసులు తీసుకోవడం

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం

Publisher

Namasthe Bharat

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండటంతో, బహిరంగ రహదారులు కాలువలుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో మహిళలు కలిసి నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.మురికి నీటికి శాశ్వత పరిష్కారంగా మెయిన్ రోడ్డు వెంబడి పక్కా మురికి కాల్వ నిర్మించాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలంలో పైనుండి వచ్చే వరదలతో 22 కాలనీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయని అన్నారు.తక్షణమే అధికారులు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి,డ్రైనేజీ ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకోలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్ కాలనీ, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్ కాలనీ, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఈకాలనీల  ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రోడ్లు గుంతలు కావడం వంటి సమస్యలు  కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వినతి పత్రం అందించారు.

Publisher

Namasthe Bharat

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.

ఈ ప్రాంతాల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ కంపెనీస్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టారులో పని చేసేవారు ఎక్కువగా ఉండడంతో వీరు హైటెక్ సిటీ వైపు ప్రయాణాలు ఎక్కువగా కొనసాగిస్తారు. అదేవిధంగా సూపర్ మర్కెట్స్, షాపింగ్ మల్సూలో పనులు చేసుకునేందుకు వెళ్లేవారు ఆటోల్లో ప్రయాణం చేస్తుండడంతో ఈ రూట్స్ లో ఆటోల తాకిడి కూడా ఎక్కువే.

ఇందులో భాగంగానే ఈ సమస్యను గ్రహించిన ప్రణాళిక అధికారులు హౌసింగ్ బోర్డ్ భాగ్యనగర్ కాలనీ నుండి గాజులరామరం వరకు వంద అడుగుల రోడ్డు వెయ్యలని గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతుంది.

శనివారం పట్టణ ప్రణాళిక అధికారులు మల్లి రంగంలోకి దిగారు, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కూడలి నుండి ఎల్లమ్మబండ గుడ్ చౌరస్తా వరకు రోడ్డు ఇరువైపులా అక్రమ షెడ్లను, రేకుల షెడ్లను, హోడింగ్ బోర్డులను, వాణిజ్య దుకాణాలను డిమాలిష్ చేశారు. మరికొందరికి కొద్దీ సమయం ఇచ్చి డెడ్ లైన్ విధించారు. ఈ అక్రమాల తొలిగింపు స్థానిక ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో జరిపారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.

Publisher

Namasthe Bharat

ప్రమాదాల నుండి రక్షించండి
కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ రోడ్డు సరైన డివైడర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు యాక్సిడెంటులు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం అయ్యేంతవరకు ఎదురుచూడకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కు కలిసి వినతి పత్రం అందించారు. జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అక్కడ ఒక డ్రైవ్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర , వెంకటేశ్వరరావు, కొల్లా శంకర్ ,వేముల మహేష్, పండుగ  సూర్య , రామకృష్ణ, శ్రీనివాస్,  దుర్గా తదితరులు పాల్గొన్నారు.

అధికారులు ఉన్నట్లా, లేనట్లా!
గాజులరామారం డివిజన్ రావినారాయణ రెడ్డి నగర్ నుండి గాలి పోచమ్మ బస్తికి వెళ్లే దారిలో డ్రైనేజీ పనులు చెయ్యలేదని అక్కడి స్థానికులు రోడ్డుకు అడ్డంగా మట్టి పోసి, రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే, ఈ విషయం సదరు కాంట్రాక్టర్ మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికి తమకేమి పట్టనట్లు వ్యవహరించడం, పనిచేయించకుండా నిమ్మకు నీరేతినట్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దింతో విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పనిచేస్తారా లేక మొద్దు నిద్ర వహిస్తారా వేచి చూడాలని సిపిఐ నేత మండిపడ్డారు. పట్టపగలే ఇంత భయం లేకుండా రోడ్డు ఆక్రమిస్తున్నారంటే ప్రభుత్వ, ప్రభుత్వ అధికారుల తీరు ఎలా ఉందొ తెలుస్తుందని ఆరోపించారు.

అక్రమ నిర్మాణాలను తొలగించాలి
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని  అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు.

అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్  కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.

అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.  కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి,  తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మబండ..అక్రమ నిర్మాణాలకు అడ్డా.!
70-80 గజల్లో వెలుస్తున్న 6 అంతుస్తుల భవనాలు

జిహెచ్ఎంసి చట్టం 1955  ఇక్కడ వర్తించదా అంటూ స్థానికులు ఫైర్

పరోక్షంగా నిర్మాణాలకు సహకారం అందిస్తున్న అధికారులు

అక్రమ భవనాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు

ఎల్లమ్మబండ ప్రాంతంలో జిహెచ్ఎంసి చట్టం 1955 వర్తించదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధికారులు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది కూకట్పల్లి సర్కిల్ 24 టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల వ్యవహార శైలిని చూస్తుంటే. కండ్ల ముందు అక్రమ నిర్మాణమని తెలిసినా… ఏం చేయలేని.. చేతగాని స్థితిలో ఉంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలని ఎవరైనా ఫిర్యాదు చేసిన, ఇటు మున్సిపల్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కంటి తుడుపు చర్యగా నోటీసు ఇస్తూ ఆ తర్వాత నిర్మాణానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఫలితంగా పిల్లర్‌తో మొదలై.. జీ+6 అంతస్తు వరకు వచ్చినా.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కండ్లు మూసుకుంటున్నది. కూకట్పల్లి జోనల్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే..

కూకట్పల్లి 0సర్కిల్‌ 24 ఆల్విన్ కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండలోని నాగార్జున స్కూల్ ఎదురుగ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా దాదాపు 80 గజాల స్థలంలో రెండు అక్రమ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. రోడ్డుపైకి  3 ఫీట్ల స్లాబును విస్తరించి జీ+6 నిర్మిస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడలేని దుస్థితిలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉంది.

ఈ విషయం స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగానికి తెలిసిన, ఒకవేళ ఎవరైనా జోనల్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. లాభం లేకుండాపోతుందని, స్లాం అంటూ వెనుకేసుకొని వస్తారని ఆరోపణలు ఉన్నాయి. కంటి తుడుపు చర్యగా నోటీసులు జారీ చేస్తారు తప్ప  అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోవడంపై అనేక విమర్శలు చేస్తున్నారు ఎల్లమ్మబండ వాసులు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చి వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.