teej-celebrations - Namasthe Bharat

బంచరాయితండాలో ఘనంగా తీజ్ వేడుకలు.
గంగమ్మ ఒడిలో చేరుకున్న తీజ్.
నమస్తే భారత్ కురవి : బంజారాల సంప్రదాయక ప్రతికైనా తీజ్ పండుగను బంచరాయితండాలో ఆదివారం తండా వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కురవి మండల కేంద్రంలోని బంచరాయితండాలో తీజ్ ను గంగమ్మ ఒడిలోకి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు బానోత్ దేవేందర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బానోత్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ... పండుగ తొమ్మిది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ తీజ్ పండుగను పెళ్లి కానీ గిరిజన యువతులు ఘనంగా నిర్వహిస్తారని బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక పండుగ తీజ్ అని అన్నారు.

బోరడి ఝప్కెరో తీజ్ పండుగ ప్రత్యేక ఘట్టం....
తీజ్ పండుగ లోనే బోరడి ఝప్కెరో కార్యక్రమం ఒక ప్రత్యేక ఘట్టం. బోరడి అంటే రేగు మూళ్లని, ఝప్కెరో అంటే గుచ్చడం అని అర్థం బుట్టల్లో గోధుమలను చెల్లి రోజు సాయంత్రం బోరడి ఝప్కెరో కార్యక్రమం నిర్వహిస్తారు.

ఢమోళి చుర్మో.....
బియ్యం పిండితో రొట్టెలు చేసి  బెల్లం ను కలిపి ముద్దను చేసి మేరమా భవాని అమ్మవారికి సమర్పించే కార్యక్రమాన్ని ఢమోళి అంటారు.

గాన్ గోర్ పూజా.......
తొమ్మిదో రోజు  తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజించి వారికి పెళ్లి చేస్తారు. అబ్బాయి ( డోక్ర ) అమ్మాయి  ( డోక్రి ) ప్రతి రూపాలను మట్టితో చేసి ఆరాధిస్తారు. పెళ్లి కానీ ఆడపిల్లలు తమను డోక్రిలుగా ఊహించుకుంటారు. పెళ్లి అయితే తమ వంటింటిని వదిలి వెళ్లవలసి వస్తుందని దుఃఖంతో ఏడుస్తారు. వారిని  సోదరులు ఓదార్పుతారు.
బావ వరుస వారు ఆటపట్టిస్తూ కొంచెం దుఃఖం కొంచెం ఆనందంతో ఈ పండుగ కొనసాగుతుంది.  యధావిధిగా తీజ్ కార్యక్రమం తొమ్మిదో  రోజున తీజ్ బంజారా లు ఘనంగా పూజించుకుంటారు. తీజ్ నిమర్జనానికి బంధు మిత్రులందరికీ ఆహ్వానిస్తారు. కొత్త బట్టలు ధరించి అత్యంత పవిత్రంగా మేరమా భవాని సేవాభాయ (సేవాలాల్) కు పూజలు నిర్వహిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాదులు  గ్రామ పెద్దమనుషులు మహిళలు  తదితరులు పాల్గొన్నారు.