narayanpet-garki-president-of-the-congress-party-district - Namasthe Bharat

శ్రీయుత గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు నారాయణపేట గార్కి.
విషయం:-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయుట గురించి.
నమస్తే భరత్,,,24/8/2025/నారాయణపేట జిల్లా
అయ్యా తమరితో చేయు మనవి ఏమనగా మేము అనగా మక్తల్ నియోజకవర్గంలో నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులం గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరియు మక్తల్ నియోజకవర్గ MLA గెలుపు కొరకై అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేసినాము అయినప్పటికి... ప్రస్తుత మక్తల్ నియోజికవర్గ గౌరవ మంత్రి గారు గ్రామ స్తాయి నాయకులకు కార్యకర్తలకు సరైన గౌరవం కూడ ఇవ్వడం లేనందున మేమందరము మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయుచున్నాము. కావున మాయెుక్క రాజీనామ పత్రాన్ని స్వీకరించి ఆమోదించగలరని తెలియజేస్తున్నాము.

Note:  పార్టీ లో ఉన్న అంతర్గత సమస్యలపై పలుమార్లు మక్తల్ నియోజిక వర్గ మంత్రి గారి దృష్టికి, మరియు జిల్లా అద్యక్షులు గారి దృష్టికి తీసుకెల్లిన మాకు న్యాయం జరగలేదు కాబట్టి రాజీనామ సమర్పిస్తున్నాము.

1) పసుల నీరజ్ మాజీ MPTC ఉందేకోడ్ (Advocate)

2) పెదింటి సంధ్య ఆంజినేయులు  నర్వ గ్రామ మాజీ సర్పంచ్ గారు

3) సి. లక్ష్మన్ గౌడ్ (ఉందేకోడ్) నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ  సోషల్ మీడియ" కోఆర్డినేటర్

4) మహేష్ కుమార్ గౌడ్.
(పాతర్ చెడ్) మాజీ వార్డు నెంబర్.., యూత్ కాంగ్రెస్ నర్వ మండల వైస్ పెసిడెంట్.

5 ) U. అంజిల్ రెడ్డి రాజుపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు.

6). S.బొజ్జన్న నర్వ మండల నాయకులు.

7). G. గుర్ల పల్లి వెంకటన్న గ్రామ నాయకులు.