15-thousand-financial-assistance-to-jaipal-reddy - Namasthe Bharat

జైపాల్ రెడ్డికి 15 వేలు ఆర్థిక సాయం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్24:జడ్చర్లకు చెందిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి కాంకెన్ వాటర్ ప్యూరిఫైయర్ లో పనిచేస్తూ, మిషిన్లు తీసుకొని ట్రైన్ ఎక్కుతుండగా కాలి జారి సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి.ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య గారు చలించి పోయి, జైపాల్ రెడ్డికి తన వంతు సహాయంగా ₹15,000 ఆర్థిక సాయం అందజేశారు.