sammi-goud-chiluveru-who-participated-in-the-periya-nayaks-funeral - Namasthe Bharat

పీర్యా నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న సమ్మి గౌడ్ చిలువేరు
నమస్తే భారత్ :-కేసముద్రం,

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ సబ్ స్టేషన్ తండా కి చెందిన బానోత్ పీర్యా నాయక్ మరణించగా వారి మరి అంతేనా యాత్రలో పాల్గొని పార్థివ దేహాన్ని సందర్శించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు గోపా డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్..అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో సమ్మి గౌడ్ వెంట మునికుంట్ల కన్నయ్య, వాంకుడోత్ బిలియా, గుగులోతు సురేష్,నరేష్,రాము,
కీర్యా,విజయ్,వాంకుడోత్ రాజా నాయక్,రమేష్, మలిచెట్టి సురేష్ బుజ్జి, సరోజ పద్మ తదితరులు పాల్గొన్నారు