should-learn-karate-for-self-defense-from-childhood - Namasthe Bharat

చిన్ననాటి నుంచే ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
శరీర దృఢత్వానికి ఇది ఎంతో ఉపయోగకరం

కరాటేలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు సర్టిఫికెట్స్ అందజేసిన

శంషాబాద్  మాజీ జెడ్ పి టి సి తన్విరాజు ముదిరాజ్

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్టు 24, చిన్ననాటి నుంచి ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవడం మంచి పరిణామమని శంషాబాద్ మాజీ జెడ్పిటిసి నీరటి తన్విరాజ్ ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని నరుకుడా అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం వారియర్ను కరాటే ఇంటర్నేషనల్ సంస్థ యాదగిరి మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ధ్రువపత్రాలను, కరాటే బెల్టును అందజేశారు. ఈ సందర్భంగా తన్విరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిన్న పండించే ఆత్మ రక్షణ కోసం శరీర దృఢత్వం కోసం కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి ఇంద్రసేన, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ కరాటే వారియర్ మేనేజింగ్ డైరెక్టర్ బాలేష్, నర్కుడ ఎక్స్ ఎంపిటిసి చందనవెల్లి శ్రీనివాస్, మల్కారం డైరెక్టర్ శివాజీ, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.