the-new-electrical-shop-is-inaugurated-and-the-new-house - Namasthe Bharat

నూతన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవం లో మరియు నూతన గృహప్రవేశంలోపాల్గొన్న
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 20:బుధవారం మొగిలిగిద్ద  గ్రామంలో ఎన్ శివకుమార్  నూతనంగా ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవకార్యక్రమం నిర్వహించడం.ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కావడంజరిగింది.నూతనంగా ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభిస్తున్న నవీన్ కుమార్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియంజేశారు అదేవిధంగా మొగలిగిద్ద గ్రామంలో బిజెపి నాయకులు సార అంజయ్య గౌడ్ నూతన గృహప్రవేశం కార్యక్రమంలో  విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని  స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మోహన్ సింగ్, లస్కర్ నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, కుడుముల బాలరాజ్,  మొగిలి నర్సిములు తదితరులు ఉన్నారు.