the-cps-policy-should-be-canceled-and-the-old-pension - Namasthe Bharat

సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలి
---ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి

---తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
షేర్ కృష్ణారెడ్డి, నరసింహ

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి
పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్  కృష్ణారెడ్డి, నరసింహ డిమాండ్ చేశారు. తపస్ సభ్యత్వ,నమోదులో భాగంగా మండలంలోని కోటకొండ, జాజాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి వారు మాట్లాడుతూ సిపిఎస్ ఉత్తర్వులు ఆగస్టు 23వ తేదీన వచ్చినందున  ఆ తేదీ రోజు  కలెక్టర్, తహసిల్దార్లకు వినతిపత్రం సమర్పిస్తున్నట్లు, అలాగే ఆ ఉత్తర్వులను దహనం చేస్తున్నట్లు తెలిపారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో  సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని, నూతన పిఆర్సి ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కో కన్వీనర్ విజయ,
జిల్లా కార్యదర్శి రవికుమార్,లక్ష్మణ్, మండల గౌరవ అధ్యక్షులు శంకర్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి చిన్న నర్సింలు, ప్రధానోపాధ్యాయులు భారతి,శ్రీనివాస్ మండల నాయకులు చంద్రకాంత్, సాయి కిరణ్, పవన్, సంధ్యారాణి, స్నేహలత, శ్రీనాథ్, తిరుపతిరెడ్డి, తిమ్మప్ప, శివకుమార్,
రఘురామేశ్వర్