thats-all - Namasthe Bharat

ఆగమరిస్తే అంతే సంగతి
సోలిపూర్ 5వ వార్డులోని బైపాస్ సర్వీస్ రోడ్డు పరిస్థితి

ఐ సాడక్ రాయికల్,షాద్ నగర్ మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని

సోలిపూర్ గ్రామ నివాసి సామాజిక ఉద్యమకారుడు సింగపాగ జంగయ్య కోరారు

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్20:షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ ఐదవ వార్డులో పైభాగమేమో డంపింగ్ యార్డ్ క్రింది భాగము డ్రైనేజ్ వాటర్ తో సోలుపూర్ గ్రామస్తులు అనేక కొత్త కొత్త రోగాలతో  బాధపడుతూ అలాగే బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డులు బాగాలేక బైపాస్ రోడ్డుపై  వచ్చి వెళ్లే క్రమంలో సోలిపూర్ గ్రామస్తులు అనేకమంది చనిపోయిన సందర్భంలో ఎన్నో ఉన్నాయి అయినా అధికారులు గానీ షాద్ నగర్ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం కనుక  ఐ సాడక్ అధికారులు షాద్ నగర్ మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి బైపాస్ సర్వీస్ రోడ్డులోని పాడైపోయిన రోడ్లను బాగు చేయవలసిందిగా సోలిపూర్ గ్రామస్తులు కోరుచున్నారు