excise-ci-srinivas - Namasthe Bharat

గీత కులాల బార్ నోటిఫికేషన్ విడుదల : ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్
* దరఖాస్తుకు ఈనెల 29 వరకు గడువు

* దరఖాస్తుకు రూ. 5 లక్షలు, అదనంగా ప్రాసెసింగ్ రుసుం రూ.10 వేలు

నమస్తే భారత్, పాలకొల్లు, ఆగస్టు 20 :
సెప్టెంబర్ 1వ తేదీ నుండి నూతన బార్ పాలసీ మూడేళ్లకుగాను పాలకొల్లు పట్టణానికి గీత కులాల రిజర్వ్ కేటగిరీ ( గౌడ )బార్ కు బుధవారం నోటిఫికేషన్ విడుదలైనట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.  గత ప్రభుత్వంలో బార్లు పొందిన యాజమాన్యాల కాలపరిమితి ఆగస్టు 31 నాటికి ముగియనుండడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ధరఖాస్తు చేసుకోవాలని, ఒక్కింటికి రుసుం రూ.5 లక్షలు చెల్లించాలని, అప్లికేషన్ ప్రాసెసింగ్ రుసుం  రూ.10 వేలు అదనంగా చెల్లించాలన్నారు.డ్రాలో బార్ దక్కించుకున్నవారికి గీత కులాల రిజర్వు కేటగిరీ బార్ కు ఓపెన్ క్యాటగిరి రూ. 55 లక్షల రుసుంలో 50 శాతం రాయితీ ప్రభుత్వం కల్పించిందని, ఇందుకుగాను  రూ.27.50 లక్షలు ఏడాది రుసుంగా ప్రభుత్వం నిర్ణయించిందని సీఐ  శ్రీనివాస్ వెల్లడించారు. నూతన పాలసీ ప్రకారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు బారు నడుపుకోవాలని,
బార్ లైసెన్సు ఫీజు ఆరు వాయిదాలలో చెల్లించాలని, మిగిలిన వివరాలకు పాలకొల్లు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ మీడియా ద్వారా నిర్వాహకులకు తెలియజేశారు.