rajiv-gandhi-jayanti-celebrations-under-the-auspices-of-market-committee - Namasthe Bharat

మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీం ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

నమస్తే భారత్ ఆగస్టు 20 తలకొండ పల్లి

రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి  మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఈసందర్భంగా ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.డి.అజీమ్ మాట్లాడుతూ
దేశంలో సంస్కరణలకు ఆద్యులు రాజీవ్‌ గాంధీ అని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా  దేశాన్ని నూతన పథంలో నడిపించేలా రాజీవ్‌ గాంధీ చేసిన కృషితో నేడు మనం అగ్రదేశాల సరసన నిలబడ్డాం
దూర దృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు.
రాజకీయాల్లో యువత భాగస్వామ్యం కావాలని ఓటు వేసే కనీస వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు.
ప్రస్తుతం ఏఐ రంగంలో దేశం దూసుకుపోతుందంటే దానికి కారణం నాడు రాజీవ్‌ సాంకేతిక రంగానికి పెద్ద పీట వేయడమే. అన్ని రంగాల్లోనూ విజనరీ తో  భావితరాలకు రాజీవ్‌ గాంధీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్  అజీమ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డేవిడ్  మైనార్టీ మండల అధ్యక్షులు ఆరిఫ్. SC సెల్ మండల అధ్యక్షులు చెన్న కేశవులు.టౌన్ అధ్యక్షుడు రమేష్. యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాజేందర్.తుమ్మ నరసింహ బోల్ల యాదగిరి. రేణు రెడ్డి. నూకం శేఖర్. జూలపల్లి శ్రీనివాస్. సురేష్. తదితరులు పాల్గొన్నారు