will-work-for-all-the-farmers - Namasthe Bharat

రైతులందరికీ మేలుకు కృషి చేస్తా:
సొసైటీ చైర్మన్ శాస్త్రి

* పొలం పై రుణాలు, ఇన్సూరెన్స్ లు, సభ్యుల చేర్పు తదితర అంశాలపై తీర్మానం

* ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సహకారంతో రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపునకు కృషి

నమస్తే భారత్, పెనుగొండ, ఆగస్టు- 20 :
పెనుగొండ వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా సొసైటీ సంఘ రైతులందరికీ మేలు జరిగేలా త్రిసభ్య కమిటీ కృషి చేస్తుందని చైర్మన్ నక్కా వేదవ్యాస శాస్త్రి అన్నారు. బుధవారం పెనుగొండ వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు పొలంపై రుణాలు, ఇన్సూరెన్స్లు సభ్యుల పెంపకం పై పలు తీర్మానాలు ఆమోదించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ శాస్త్రి మాట్లాడుతూ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సహకారంతో రైతులందరికీ ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలన్నీ వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వేండ్ర మురళి, కానూరు వెంకట సత్యనారాయణ, సొసైటీ సెక్రటరీ సూర్యుడి శ్రీరంగసాయి పవన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.