kesamudram-mandala-kandinya-gowda-sangam-president - Namasthe Bharat

కేసముద్రం మండల కౌండిన్య గౌడ సంఘం అధ్యక్షులుగా రడం వెంకన్న
ప్రధాన కార్యదర్శిగా మోడెం రవీందర్ గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం కేసముద్రం మండల సభ్యులు సంఘం యొక్క 18వ, వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించుకున్నారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకోగా రడం వెంకన్న ( మాజీ సర్పంచ్)ని  సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా మోడెం రవీందర్ గౌడ్ ను ,బండారు విజేందర్ ను కోశాధికారి గా, ఉపాధ్యక్షులుగా  పెద్దగాని రాము,చీకటి వెంకట్రాం నరసయ్య,మాచర్ల నవీన్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో గౌడ సంఘం సభ్యులు కన్నె యాకయ్య గౌడ్, చిలువేరు సమ్మయ్య గౌడ్, చిర్రా ఏకాంతం గౌడ్, బండారి దయాకర్ గౌడ్, కౌండిన్య గౌడ సంఘ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.