on-public-lands-in-the-large-shahpur-tanda - Namasthe Bharat

పెద్ద షాపూర్ తండాలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై
మండల రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి

శంషాబాద్ తాసిల్దార్ రవీందర్ దత్తు కు వినతి పత్రం

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 20. పెద్ద షాపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 220లో ప్రభుత్వ భూమి లో  కబ్జాలకు పాల్పడుతున్న  వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల తాసిల్దార్ రవీందర్ దత్తుకు శంషాబాద్ మండలం పెద్ద షాపు తండా కు చెందిన గ్రామానికి చెందిన నాయకులు రాము, మోహన్ నాయక్  వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపూర్ తాండ గ్రామం లో  సర్వే నంబర్ 220 లో ప్రభుత్వ భూమి కబ్జాలకు గురౌతుందని దీన్ని కాపాడాలని మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా గ్రామ యువ నాయకులు కేతావత్ రామునాయక్ మాట్లాడుతూ పెద్ద శాపూర్ తండా లో సర్వే నెంబర్ 220 లోఉన్న ప్రభుత్వ భూమి  పై కన్నేసి  కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. గతం లో కూడా ఈ ఘటనల పై అనేక పర్యాయలు ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా మరల అదే ధోరణి కొనసాగుతుందని, ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగా వేస్తూ అక్రమణలకు పాల్పడుతున్నారని, అధికారులు ఈ విషయం పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములు కాపాడాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కబ్జాలకు పాల్పడుతున్న వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.