new-bar-policy-from-september-1 - Namasthe Bharat

సెప్టెంబర్ 1 నుండి నూతన బార్ పాలసీ
వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు

నమస్తే భారత్, పాలకొల్లు, ఆగస్టు 19 : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన బార్ పాలసీ సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలు కానున్నట్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. నూతన బార్ పాలసీ ప్రకారం మూడు సంవత్సరాలు (2025 -2028 ) కు సంబంధించి పాలకొల్లు పట్టణానికి ఓపెన్ కేటగిరీలో 6 బార్ లకు గాను నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ధరఖాస్తు చేసుకోవాలని సీఐ తెలిపారు. ఒక్కొక్క దరఖాస్తుకు రుసుము రూ.5 లక్షలు మరియు అప్లికేషన్ ప్రాసెసింగ్ రుసుముగా రూ.10 వేలు ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు.అదేవిధంగా డ్రాలో బార్ దక్కించుకున్నవారు ఓపెన్ కేటగిరీ బార్ కు రూ.55 లక్షలు సంవత్సర కాలానికి రుసుముగా నిర్ణయించడమైనదని పాలకొల్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఈ పాలసీలో బార్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సమయం నిర్ణయించిన్నట్లు, బార్ లైసెన్సు ఫీజు 6 వాయిదాలలో చెల్లించవలసి ఉంటుందని, మిగిలిన వివరాలకు పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ లో సంప్రదించాలని, పాలకొల్లు అర్బన్ లో గీత కులాలకు ఒక బార్ రిజర్వ్ చేయబడిందని, పూర్తి వివరాలకు పాలకొల్లు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సిఐ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు