knowing-the-second-ward-problems-without-even-counting-the-rain - Namasthe Bharat

వర్షానికి సైతం లెక్కచేయకుండా రెండోవ వార్డు సమస్యలను తెలుసుకున్న
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 19:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ రెండో వార్డులో వర్షానికి సైతం లెక్కచేయకుండా స్థానిక నాయకులతో కలిసి రెండవ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రజల సంక్షేమం మరియు పట్టణాభివృద్ధే నా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.అలాగే, మెరుగైన రవాణా సౌకర్యం, సుఖవంతమైన ప్రయాణ వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని,  షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా  రెండవ వార్డుల్లో పర్యటించి, శానిటేషన్ పరిస్థితులు, రోడ్ల స్థితిగతులను పరిశీలించి, ప్రజా సమస్యలపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య మాజీ కౌన్సిలర్లు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ నేతలు చెంది తిరుపతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,బచ్చలి నరేష్,అందే మోహన్ ముదిరాజ్, బచ్చలి రమేష్, ఖదీర్, రమేష్ గౌడ్, మాధవలు యాదవ్,శ్రీను నాయక్, మురళీమోహన్ మసూద్ ఖాన్ రవితేజ,శంకర్, శంకర్,భగవాన్ దాస్, మంగ అశోక్, మంగ మధు, తిరుపతి గౌడ్,ముబారక్ అలీ ఖాన్, యాదగిరి,మహబూబ్,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.