sardar-sarvai-papanna-goud-jayanti - Namasthe Bharat

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు
-తెలంగాణ గౌడ సేవ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తలుపునూరి రమేష్ గౌడ్

నమస్తే భారత్:- సికింద్రాబాద్

అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి బహుజనుల ఆత్మగౌరవ రక్షణకు రాజ్యాధికారమే సమాధానమని విశ్వసించి మొఘల్ దురాగతాలను ఎదిరించి నిలిచిన తెలంగాణ విప్లవ తేజం గోల్కొండ మహారాజు శ్రీ శ్రీ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో
మరియు ట్యాంక్ బండ్ పైన ఖిలా షాపూర్, జనగామ లో శ్రీ పాపన్న గౌడ్  జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయ ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా.శ్రీ రాoచందర్ రావు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ జాతీయ కౌన్సిల్ మెంబెర్.శ్రీ గంధ మల్ల ఆనంద గౌడ్
బిజెపి ఓబిసి మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని మహావీరునికి నివాళులర్పించారు.
జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి ఓబీసీ రాష్ట్ర గీత సెల్ నాయకులు వెంకటేష్ గౌడ్,తోలుపునూరి రమేష్ గౌడ్,యల్మకంటి మీరయ్య గౌడ్,తిరుమల క్రీష్ణ గౌడ్,రాగుల కిరణ్ కుమార్ గౌడ్ బూర మసూల్ గౌడ్, పాల్గొని నివాళులర్పించారు
ఈ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ గౌడ సేవా సమితి  రాష్ట్ర అధ్యక్షులు తోలుపునూరి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో జరిగాయి పాల్గొన్న రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డమీద శ్రీనివాస్ గౌడ్, చిత్రాల కుమార్ గౌడ్, యేల్లవర్తి శ్రీనివాస్ గౌడ్, ఎం శ్రీనివాస్, సంతోష్, లక్ష్మీకాంత్, శేఖర్ మరియు గౌడ సోదరులు జయంతి ఉత్సవాల్లో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి ఘన నివాళులర్పించారు.
పాపన్న గౌడ్ 375. వ.జయంతి సందర్భంగా కవాడిగూడ గౌడ సంఘం ఆఫీసులో వారి స్మృతికి ఘన నివాళులు అర్పించిన తోలుపునూరి రమేష్ గౌడ.ఈ కార్యక్రమంలో  గౌడ సంఘం నాయకులు లోడ శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్, నవీన్ గౌడ్,జహంగీర్ గౌడ్ పాల్గొన్నారు.బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్  జయంతిని ఇంత గొప్పగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బహుజన నాయకులకు వివిధ పార్టీల నాయకులకు గౌడ సంఘాల నాయకులకు గౌడ సోదరులకు బహుజన సోదరులకు ప్రజలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలంగాణ గౌడ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు తోలుపు నూరి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  ఉత్సవాలు పది రోజుల ముందు నుండే ఘనంగా నిర్వహించాలని. వివరించారు
రాష్ట్ర మొత్తం లో పాపన్న గౌడ్  ఉత్సవాలు జరిపిన ప్రతి ఒక్కరికి మరియు వివిధ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.