sudden-check-on-fertilizer-shops-in-shadnagar - Namasthe Bharat

షాద్ నగర్ లో ఎరువుల షాప్ లపై ఆకస్మిక తనిఖీ
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్19: మంగళవారం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సార్ షాద్ నగర్ లోని పరిగి రోడ్డు ఈడెన్ ప్లాజా దగ్గర ఉన్న మనగ్రోమోర్ ఎరువుల గోదామును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా యూరియా స్టాక్ ను మరియు ఈ పాస్ మెషీన్ ను పరిశీలించడం జరిగింది. రైతులకు అవసరం మేరకే యూరియాను అమ్మాలని అక్కడ ఉన్న స్టోర్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది . అదేవిధంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడుతూ యూరియా నిల్వల గురించి రైతులు అపోహ చెందాల్సిన అవసరం లేదని యూరియా సరిపడా అందుబాటులో ఉందని రైతులకు అవగాహన కల్పించమని అధికారులకు చెప్పడం జరిగింది మరియు రైతులు నానో యూరియా వైపు మొగ్గు చూపాలని చెప్పడం జరిగింది.కార్యక్రమంలో షాద్ నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్, ఏవో టెక్నికల్ శోభారాణి  ,మన గ్రోమోర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.