multi-department-meeting-is-set-up-at-the-workshop-in - Namasthe Bharat

సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని వర్క్ షాప్ నందు మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం ఏర్పాటు చేయడమైనది
ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్..

నమస్తే భారత్ (ప్రతినిథి ప్రశాంత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఆగస్టు- 19)_ సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని ఏరియా వర్క్ షాప్ నందు  మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం ఏర్పాటు చేయడమైనది, ఈ సమావేశానికి  ఎస్.ఓ.టు, జి.ఎం, కోటి రెడ్డి గారు, ఏ.జీ.ఎం (ఈ&ఎం) సూర్యనారాయణరాజు గారు, ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ గారు, డీజీఎం (పర్సనల్ ) మోహన్ రావు గారు, డీజీఎం ఐఈడి యోహాన్ గారు, నాగభూషణం గారు, ఎఫ్& డి, రమేష్ గారు  వర్క్ షాప్ ఇంజనీర్ టి.అనిల్ గారు, ఐఎన్టియుసి  ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష గారు, ఐఎన్టియుసి నాయకులు ఎస్డి.యాకుబుద్దీన్ గారు,మెంగని.అశోక్ గారు సంఘవిర ఐమన్స్ గారు, వెంకట్ స్వామి, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఆల్ ట్రేడ్ అప్రెంటిస్లు, డిఎల్ఆర్ కార్మికులు పాల్గొని, ఈ యొక్క మల్టీ డిపార్ట్మెంట్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కంపెనీ యొక్క దిశా నిర్దేశం సూచనలు సలహాలు పాటించే విధంగా చూడాలని, ప్రొడక్షన్ పెంచే విధంగా 8 గo" పనిచేసే విధంగా చూడాలని, సమయపాలన పాటించడం వలన కంపెనీ నష్టపోకుండా లాభాలు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు, వర్క్ షాప్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఫిట్ కార్యదర్శి సత్తార్ పాష  మాట్లాడుతూ  కొత్తగా ఏర్పడిన వర్క్ షాప్ నందు కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా క్యాంటీన్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ సరిగా పని చేయకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయి, అలాగే  స్టేజ్ తయారయింది దానిమీద రేకులు వేస్తే స్టేజి పని పూర్తవుతుంది, అలాగే మెయిన్ గేట్ నుండి లోపటివరకు వాటర్ ఆగడం మూలాన జారిపడే అవకాశాలు ఉన్నందున వర్క్ షాప్ చుట్టూ  డ్రైనేజీలు కట్టే  విధంగా చూడాలని, అలాగే కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ నుండి  సత్తుపల్లి సిహెచ్పీకి వెళ్లి పని చేయడానికి ఒక పూల్ వెహికల్ ఏర్పాటు చేయాలని కోరడమైనది, అలాగే వర్క్ షాప్ నందు ఫోర్క్ లిఫ్టర్ ఏర్పాటు చేయగలరని, మల్టీ డిపార్ట్మెంట్ సమావేశంలో ఉద్యోగుల తరఫు నుండి కోరడమైనది, మైన్స్, ఓపెన్ కాస్ట్లు  మరియు డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే మిషనరీలను, త్వరగా రిపేర్ చేసి పంపించే విధంగా కృషి చేస్తున్నము, ముఖ్యంగా మ్యాన్ పవర్, అనారోగ్యంతో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఎక్కువ ఉండడంతో హార్ట్ పేషెంట్స్ మరియు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండటం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూడా వర్క్ షాప్ ఉద్యోగులు, ముఖ్యంగా  పంపులు కానివ్వండి మోటార్స్, గేర్ బాక్స్లు కానివ్వండి క్రషర్ కి సంబంధించిన ప్రతి పనిని వర్క్ షాప్ నందు సేఫ్టీగా చేసి ఇవ్వడం జరుగుతుంది,   ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఉద్యోగులoదరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*