acb-attacks-on-tasildars-office-in-rangareddy-district - Namasthe Bharat

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు.
తన అమ్మమ్మ పేరు మీద ఉన్న పొలాన్ని తన పేరు మీదకు మార్చుకోవడానికి బాధితుడు వెళ్తే.

తాసీల్దర్. లల్లిత. సర్వేయర్ రవి. బాధితుడి నుంచి
*150000 ఒక లక్ష యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారని.

తెలియజేసిన హైదరాబాద్ ఏసిపి శ్రీధర్ తెలిపారు.*

నమస్తే భారత్ ఆగస్టు 19 తలకొండ పల్లి

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు
తన అమ్మమ్మ పేరు మీద ఉన్న పొలాన్ని తన పేరు మీదకు మార్చుకోవడానికి తాసిల్దార్ కార్యాలయానికి బాధితుడు వెళ్ళినప్పుడు తాసిల్దార్.లల్లిత 50 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో బాధితుడు 50 వేల రూపాయలు లంచంగా ఇచ్చాడు. లంచం తీసుకున్న తాసిల్దార్ కరప్షన్ చేసే మీసేవ ద్వారా చెయ్యాలని చెప్పారు. మీ సేవ ద్వారా కరాప్షన్ చేసే టైంలో సర్వర్ రాకపోవడంతో ఆరోజు పనిని పెండింగ్లో పెట్టారు.‌తర్వాత చేస్తాం అని బాధితులకు చెప్పిన తహసిల్దార్ మీ సేవలో మేము కరప్షన్ చేస్తాము మరో లక్ష రూపాయలు ఇవ్వాలని బాధితుడుని తాసిల్దార్ లల్లిత. డిమాండ్ చేశారు. మొదటి తీసుకున్న 50 వేల రూపాయలు తాసిల్దార్ తీసుకోవడంతో రెండోసారి డిమాండ్ చేసిన లక్ష రూపాయలలో 50000 తాసిల్దార్ లల్లిత కు. 50,000 సర్వేయర్ కోట రవి కి ఇవ్వాలని బాధితుడికి తెలియజేశారు. అంత డబ్బు ఇచ్చుకోవాలని బాధితుడు ఈ విషయాన్ని ఎసిబి అధికారులకు తెలియజేశాడు. ఎసిబి అధికారులు ఆమనగల్ తాసిల్దార్ కార్యాలయం పై దాడులు నిర్వహించి పకడ్బందీ ప్లాన్ తో తాసిల్దారుని సర్వేర్ ని హెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసు రిజిస్టర్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని మీడియా ముఖంగా తెలియజేసిన ఏసీబీ అధికారులు. ఏ అధికారైన లంచం డిమాండ్ చేస్తే ధైర్యంగా ఏసీబీ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు