free-school-bags-tiles-water-bottles-to-government-primary-school - Namasthe Bharat

ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగ్స్, పలకలు, వాటర్ బాటిల్స్ పంపిణి
పంపిణీ చేసిన జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బ్యూరో బృందం

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 19:అందరూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బోర్డు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్కాకుల అనిల్ కుమార్ నందిగామ మండలం గుడి మామిడిపల్లి గ్రామపంచాయతీ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బ్యూరో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్కాకుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత స్కూల్ బ్యాగ్స్, పలకలు మరియు వాటర్ బాటిల్స్ జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బ్యూరో బృందం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు  మనోహర్ రెడ్డి  రమేష్  ఆనంద్ మరియు వైస్ ప్రెసిడెంట్  అదెట్ల శివ సాయి తరుణ్  ప్రోగ్రాం ఆర్గనైజర్ చిర్ర సందీప్ కుమార్ మరియు చిర్ర రామచందర్ చిర్ర శ్రావణ్ కుమార్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.