it-is-not-fair-for-the-film-industry-to-address - Namasthe Bharat

సినీ పరిశ్రమ కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరైంది కాదు.
తమ్మారెడ్డి భరద్వాజ లాగా సినీ పరిశ్రమ పెద్దలందరూ కార్మికులకు అండగా నిలవాలి

పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్19:గ‌త పదహారు రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో  సాధారణ కార్మికుల నుంచి లైట్ బాయ్స్, డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫైటర్స్, డ్యాన్సర్స్ వరకు సుమారు 15000 మంది కార్మికులు తమ వేతనాల పెంచాలని, పెంచిన వేతనాలను సకాలంలో చెల్లించాలని గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సమ్మె చేస్తున్నా నిర్మాతల మండలి, అటు ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదని, వెంటనే కార్మికుల న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సినిమా షూటింగ్‌లు, పోస్ట్-ప్రొడక్షన్ పనులన్నీ నిలిచిపోయాయి అని, దీనివల్ల కార్మికులు ఇబ్బంగులు ఎదుర్కొంటున్నారని,  ఈ సమ్మె కేవలం ఒక తాత్కాలిక వివాదం మాత్రమే కాదనీ , తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అసమానతలకు, కార్మికుల పట్ల ఉన్న నిర్లక్ష్యామే అన్నారు.తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 24 క్రాఫ్ట్‌లలో 15,000 మందికి పైగా రిజిస్టరైన కార్మికులు పనిచేస్తున్నట్లు, వీరిలో సాధారణ కార్మికుల నుంచి లైట్ బాయ్స్, డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫైటర్స్, డ్యాన్సర్స్ వరకు అనేక మంది ఉన్నారని,ఈ కార్మికులందరూ సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూ, అనేక కష్ట నష్టాలు పడుతుంటే,  స్టార్ హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, అగ్ర హీరోలు సినిమాకు రూ 80 కోట్ల నుంచి రూ 150 కోట్లు తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. హీరోయిన్లు కూడా ఒక్కో సినిమాకు రూ 5 కోట్ల నుంచి రూ 10 కోట్ల వరకు పారితోషికాలు అందుకుంటున్నారు. కానీ కాయా కష్టం చేసే కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకపోవడం దారుణం అన్నారు. ఒక సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరో, హీరోయిన్ల, ద‌ర్శ‌కుల‌ రెమ్యునరేషన్‌లకే కేటాయిస్తున్నప్పుడు, కార్మికుల వేతనాలను పెంచడానికి నిరాకరించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
కార్మికులకు పని ప్రదేశంలో భద్రత. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన పరిహారం, వైద్య సదుపాయాలు అందడం లేదు. కార్మికుల సంక్షేమం కోసం బీమా, ఆరోగ్య భద్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
సినీ పరిశ్రమలో పెద్దలు అందరూ తమ్మారెడ్డి భరద్వాజ లాగా కార్మికులకు అండగా ఉండాలి. కార్మికులు పదహారు రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంకా నిర్మాతల మండలి సమస్య పరిష్కరించకుండా జటిలం చేయటం సరైంది కాదు.  వెంటనే కార్మికుల న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని కోరారు.