people-should-be-vigilant-for-rains-without-incessant-rains - Namasthe Bharat

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ నల్లపు లింగయ్య
నమస్తే భారత్ / కొడంగల్ :
కొత్తపల్లి మండలంలోని  నిడ్జింత  వాగు పరిసరాల్లో వరద పరిస్థితులను మంగళవారం డిఎస్పి నల్లపు లింగయ్య, కోస్గి సీఐ సైదులు  పరిశీలించారు.
ఈ సందర్భంగా డిఎస్పి  మాట్లాడుతూ... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నందున మరియు రోడ్ల పై నీటి ప్రవాహం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు వాగులు, చెరువులు దగ్గరికి వెళ్లకుండా, పిల్లలను నీటి ప్రాంతాల వద్ద ఆడనీయకుండ చూడాలని అలాగే, కరెంటు స్తంభాలను ముట్టుకోరాదని సూచించారు. పాత ఇండ్లలో ఉండరాదని, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లరాదని తగు జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ  తెలిపారు.
ఎవరైనా వరద నీటిలో చిక్కుకున్నా, ప్రమాదకర పరిస్థితులు గమనించినా వెంటనే డయల్ 100 నంబర్ లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712670399 కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ  తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అనవసరంగా వాహనాలు, పాదచారులు వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించాలని డీఎస్పీ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.