sardar-sarvai-papanna - Namasthe Bharat

బీదల రక్షకుడు సర్దార్ సర్వాయి పాపన్న
బహుజనుల పక్షపాతిగా ఉద్యమించిన మహానేత

మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్

షాద్ నగర్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

షాద్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 18: బహుజనుల వర్గానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న పేదల పక్షపాతిగా, బీదల రక్షకుడిగా నిలిచి బహుజనులను చైతన్యం వైపు మలిపిన  గొప్ప మహానీయుడు అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. సోమవారం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి  ని పురస్కరించుకొని  షాద్ నగర్ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణలోనే మొదటి స్వతంత్ర సమరయోధుడిగా పేరుందారని, అనిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి పేద ప్రజల పక్షాన నిలిచారని గుర్తు చేశారు. పాపన్న పాలనలో కులం మతం అనే తేడా లేకుండా  సమన్యాయంతో పనిచేశారని, ఆయన పనితీరు నేటితరం నాయకులకు, యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాజరిక వ్యవస్థలో పేదల భూములకు రక్షకుడుగా నిలబడి, పన్నులను వ్యతిరేకించిన గొప్ప ఉద్యమకారుడని, ఇలాంటి నాయకుడు బహుజన కులంలో జన్మించడం బహుజనుల అందరికీ గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, నక్కల వెంకటేష్ గౌడ్, జూపల్లి శంకర్, సుధీర్, ప్రేమ్ కుమార్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు మరియు గౌడ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.