alternate-road-facility-to-the-colony-with-mla-orders - Namasthe Bharat

ఎమ్మెల్యే ఆదేశాలతో కాలనీ కి ప్రత్యామ్నాయ రోడ్డు సౌకర్యం
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పేట కొండారెడ్డి పల్లి చెరువు అలుగు పారడంతో చెరువు క్రింద ఉన్న కాల్వలు నిండుగా పారుతుందడంతో పట్టణంలోని 9 వార్డ్ పరిధిలోని లోతట్టు ప్రాంతమైన ప్రతిభ కాలేజీ బ్యాక్ సైడ్ కాలనీలో ఉన్న రహదారి మూసుకొని పోయి బ్రిడ్జి పై నుండి వర్షం నీరు ప్రమాదకరంగా పారడంతో కాలనీ వాసులకు నిన్నటి నుండి రాకపోకలు నిలిచి పోయాయి.ఈ విషయం కాలనీ వాసులు ఫోన్ ద్వారా నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం. పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాడంతో వారి సూచన మేరకు సోమవారం ఉదయం హుటాహుటిన జిల్లా నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బ్రహ్మానందరెడ్డి మరియు ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ చిట్టెం మాధవరెడ్డి లతోపాటు పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, సీనియర్ నాయకులు గందే చంద్రకాంత్, వెంకు గౌడ్ మున్సిపల్ అధికారులు మేనేజర్ ఎండి అజీమ్,శనిటరీ ఇన్స్పెక్టర్ చెన్న కేశవులు తదితరులు కలిసి కాలనీలో పర్యటించారు.లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించారు.కాలనీ వాసుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.కాలనీవాసులకు రాకపోకలు కొనసాగించడానికి ప్రత్యాయంగా ఎస్సీ కాలనీ ద్వారా రోడ్డు యుద్ధప్రతిపదికన జెసిబితో చదును చేసి మట్టి వేయించి రోడ్డు పనులను చేపట్టారు.వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా  అన్ని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. బ్రిడ్జి పైనుండి నీరు పారడంతో ప్రజలు అటువైపు వెళ్లకుండా బ్యారేకేడ్లు ఏర్పాటు చేశారు.నారాయణపేట మున్సిపాలిటీ కి వచ్చిన 15 కోట్ల  నిధులతో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఫోన్ టీయుఎఫ్ఐడీసి అధికారులకు ఆదేశించారు.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఎక్కువ గా బయట తిరోగొద్దని ప్రజలకు ఎమ్మెల్యే  సూచించారు.