sardar-sarvai-papanna-goud-375th-jayanti-celebrations-across-the-state - Namasthe Bharat

రాష్ట వ్యాప్తంగా ఘనంగా "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్" 375వ జయంతి వేడుకలు
షాద్ నగర్(నమస్తే భారత్) ఆగస్టు 18:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్" జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. వివిధ జిల్లాల్లో ప్రజలు, సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవం తెలియజేశారు.
ఈ సంధర్బంగా రాయికల్ బీజేపీ అధ్యక్షులు ఎస్. రాఘవేందర్ గౌడ్   ఆయన మాట్లాడుతూ –
“సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్" సాధారణ గౌడ్ కుటుంబంలో పుట్టినా, అసాధారణ ధైర్యంతో మొఘల్ పాలకులకు సవాలు విసిరిన వీర యోధుడు. ఆయన నిర్మించిన గనపవరం కోట ఆయన శౌర్యానికి నిదర్శనం. ప్రజల కోసం, పేదల కోసం, సామాజిక న్యాయం కోసం తన ప్రాణాలను సైతం అర్పించారు. ఆయన ఆత్మస్ఫూర్తి నేటికీ తెలుగు ప్రజల రక్తంలో ప్రవహిస్తోంది” అని తెలిపారు.
అదే విధంగా ఆయన పేర్కొంటూ – “ఇలాంటి వీరుల జయంతులు మనకు కేవలం జ్ఞాపకార్థమే కాకుండా, పోరాట స్ఫూర్తిని కలిగించే రోజు అని. తెలంగాణలో ప్రతి తరానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక ప్రేరణ” అని అన్నారు.
ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
జననం – నేపథ్యం:
తెలంగాణ చరిత్రలో అమర వీరుడిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650వ సంవత్సరం ఆగస్టు 18న తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్ (గ్రామస్తులు ధర్మన్నదొరగా గౌరవించేవారు)
తల్లి సర్వమ్మ లకు జన్మించారు. పుట్టిన ఊరు ప్రస్తుతం జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామము, మన రాష్ట్రం తెలంగాణ ఆ సమయంలో గోల్కొండ ముస్లింపాలన అధినంలో ఉండేది.
కోటల నిర్మాణం – స్వతంత్ర పాలన:
ప్రజల మద్దతుతో పాపన్న స్వయంగా కోటలను నిర్మించి స్వరాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. సేపల్లి, ఖిల్లా గనపవరంలాంటి కోటల ద్వారా ఆయన బలమైన స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఆయన స్వతంత్ర పాలనలో ప్రజలకు న్యాయం, భద్రత, సమానత్వం లభించింది.
మొఘల్ శక్తులకు సవాలు:
అప్పుడు శక్తివంతమైన మొఘల్ సేనకు, స్థానిక జమీందార్లకు పాపన్న గట్టి సవాలు విసిరారు. పాపన్న గౌడ్ సాధారణ గౌడ సమాజం నుంచి వచ్చినప్పటికీ, ధైర్యం, వ్యూహం, ప్రజా శక్తితో పెద్ద సామ్రాజ్యాలకే ఎదురుదెబ్బ ఇచ్చారు.
అమరత్వం:
అనేక దాడుల తర్వాత మొఘల్ సేన చేతికి చిక్కిన పాపన్నను 1710 ప్రాంతంలో శిక్షించారు. కానీ ఆయన పోరాటం తెలుగు గుండెల్లో శాశ్వతంగా నిలిచింది. సామాజిక న్యాయం కోసం, సామాన్య ప్రజల కోసం స్వరాజ్యం సాధించాలన్న సంకల్పం తరతరాలకు ప్రేరణగా మారిందన్నారు.