special-worship-to-sri-bhakta-anjaneya-swamy - Namasthe Bharat

శ్రీ భక్త ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
* హోమాలు, ప్రత్యేక పూజలు, అఖండ అన్న సమారాధన

నమస్తే భారత్,  పోడూరు, ఆగస్టు -18:
పోడూరు మండలం పోడూరు శివారు పూజారి వారి గరువు సమీపంలో రజికపేట వద్ద వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ఏడవ వార్షికోత్సవ మహోత్సవం పురస్కరించుకుని ఏకాదశి మంగళవారం హోమాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ యండమూరి దొరబాబు తెలిపారు. భక్తుల ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నామని దొరబాబు తెలిపారు. పోడూరు పరిసర గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని  తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని దొరబాబు విజ్ఞప్తి చేశారు.