the-services-made-by-papanna-goud-are-never-forgotten - Namasthe Bharat

పాపన్న గౌడ్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి
పెద్దగోల్కొండలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు

ఘనంగా నివాళులర్పించిన  మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనే గౌని శ్రీకాంత్ గౌడ్

నమస్తే భరత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 18. మండల పరిధి లోని పెద్దగోల్కొండ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం శంషాబాద్ మండల పరిధి లోని పెద్ద గోల్కొండ గ్రామం లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా  పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామస్తులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనేగౌని శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ –బడుగు, బలహీన వర్గాలను ఏకతా చాటుతూ తనకున్న కొద్దిపాటి సైన్యంతో, ఆయుధసంపత్తితో గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలోని 32 కోటలను జయించి, బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు యాదయ్య గౌడ్, శ్రీశైలం గౌడ్, వెంకటయ్య గౌడ్, నరసింహ గౌడ్, కుమార్ గౌడ్, సాత్విక్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.