sardar-sarvai-papanna-maharaj-jayanti-celebrations - Namasthe Bharat

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి ఉత్సవాలు
సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని గుండ గాని మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండె పూడి గ్రామం కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 375  జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గుండా గాని మధుసూదన్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, బలుగు బలహీన వర్గాల బహుజనుల హక్కుల కోసం పోరాటం ఆయన తెలియజేశారు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న రఘునాథపాలెం గ్రామం నుండి మొదలుకొని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల వరకు తన సామ్రాజ్యాన్ని  విస్తరిస్తూ, పాపన్న గౌడ్ మహారాజు దాదాపు 20 కోటలనూ నిర్మించాలని తెలియజేశారు, 12 మందితో మొదలుపెట్టిన తన సైన్యం ఒక గెరిల్లా సైన్యం లాగా 12,000 మందితో విస్తరింప చేశాడని తెలియజేశారు, సర్వాయి పాపన్న లాంటి రాజుల్ని మనం ఈరోజుల్లో ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు, ఈ సమాజంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ పాపన్నలాంటి  మహానుభావుల్ని ప్రతి సంవత్సరం మనం ఘనంగా జయంతి వర్ధంతిలను నిర్వహించి పాపనస్పూర్తితో నూతన బహుజన సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి వారు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కేజీ కేసు  మండల నాయకులు రేఖ శ్రీనివాస్ , గౌడ పెద్దలు సుధాకర్ , గ్రామ పెద్ద గౌడ్  బోడపట్ల రవి గారు, కందాల రమేష్, రేఖ వెంకన్న బయ్య పిచ్చయ్య భయ్యా పాపారావు  రేఖ నరేష్ సోమ గాని శ్రీనివాస్ గుండ గాని యాదగిరి బోడపట్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు