namasthe bharat epaper - Namasthe Bharat

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
అనంత‌రం మైదానంలో నిర్వ‌హించిన స‌భ‌లో ప్రధానవక్త గా తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు డా.అన్నదానం సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని తెలిపారు. 1925 లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తరిత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత,హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పని చేస్తుందని తెలిపారు.

హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తామని పేర్కొన్నారు.హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయం పరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు.ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటికి జాగరణ చేపట్టబోతుందని తెలిపారు.

దేశ అభివృద్ధి కొరకు పంచ పరివర్తన విషయాలైన సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, స్వదేశీ - స్వాభిమానం, పౌర విధుల ఆధారంగా స్వయంసేవకులు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశం కోసం, ధర్మం కోసం కంకణ బద్దులై పని చేస్తూ భారత దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేలా ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాల‌నే భావన అందరిలో కలిగించాలని, కలసి పని చేసి ఉదారతను చాటుకోవాలని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, చేవెళ్ల ఆర్ఎస్ఎస్ ఖండా సంఘచాలక్ బిల్లపాటి కృష్ణారెడ్డి, అత్తేలి అనంత్ రెడ్డి, డాక్టర్ మల్గారీ వైభవ్ రెడ్డి, చిరుమని మైపాల్ రెడ్డి, సంబ మల్లేష్, కిచ్చన్నగారి వెంకట్ రెడ్డి, మద్దెల సురేందర్, వడ్డే సాయిరాం, దేవర పాండురంగారెడ్డి, చిలుకూరి శ్రీనివాస్, స్వయం సేవకులు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి
కుత్బుల్లాపూర్ : ఇందిరమ్మ కాలనీ పేస్ -3లో గల పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయాలనీ అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలనీ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ జయ్ రాజ్కు వినతిపత్రం అందించారు సీపీఐ నాయకులు.

అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., ఇందిరమ్మ పేస్-3 లోని పార్క్ స్థలని కాపాడి అభివృద్ధి చేయాలనీ కోరారు. అటి స్థలం కబ్జాకు గురి కాకుండా అందులో ప్రజలకు ఉపయోగపడే విదంగా ఓపెన్ జీమ్ ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. వెంటనే పై పనులు పూర్తి చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి
గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్

కురుస్తున్న వర్షాలకు తగిన జాగ్రత్తలను పాటించాలి : షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ

వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్రశాంతత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని షాద్ నగర్  ఏసిపి లక్ష్మీనారాయణ అన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో పోలీస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ అనుమతులు తప్పకుండా తీసుకోవాలని గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. కురుస్తున్న వర్షాలకు మండపాల వద్ద తగిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా అనుమానస్పదంగా ఎవరైనా ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి  అధికారులు అందుబాటులో ఉంటూ అన్ని ఏర్పాట్లు చేయనున్నారని వివరించారు.పట్టణ సీఐ విజయకుమార్, కమిషనర్ సునీత, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేష్,

ఉత్సవ కమిటీ నాయకుడు అందె బాబయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, విద్యుత్ శాఖ ఏడి సత్యనారాయణ, ఎంవీఐ వాసు, ఫైర్ స్టేషన్ అధికారి జగన్, న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి, ముస్లిం నాయకులు మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలో పర్వదినాలన్నిటిని హిందూ ముస్లింలు సోదర భావంతో జరుపుకుంటున్నారని అన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకుల పైన ఉంటుందన్నారు. అదేవిధంగా గణేష్ మండపాల వద్ద శుభ్రతను పాటించాలని కోరారు.  మండపాల వద్ద ఫైర్ సిలిండర్లతో పాటు నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అంతయ్య, మురళి, రాములు, గౌస్, ఇబ్రహీం, హరిభూషణ్, వెంకటేష్, వంశీ, యువకులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి
క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని తెలిపిన

బాలానగర్ డిసిపి సురేష్ కుమార్

కూకట్పల్లి : పది సంవత్సరాల బాలిక కత్తిపోట్లతో హత్యకు గురికావడం, కూకట్పల్లి ప్రాంతంలో కలకలం రేపింది. ఈ మర్డర్ సమాచారం అందుకున్న బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలిసుల వద్ద వివరాలు తీసుకున్నారు.

తదనంతరం మీడియాతో మాట్లాడారు., వివరాలు ఇలా ఉన్నాయి,. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు అందులో పది సంత్సరాల వయస్సున్న కూతురు సహస్ర హత్యకు గురిఅయ్యింది. సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక స్థానికంగా ల్యాబ్ టెక్నీషియంగా పనిచేస్తుండంగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. కొడుక్కి స్కూల్ నుంచి బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చిన తండ్రి ఇంటి తలుపు గడియ

పెట్టడంతో ఓపెన్ చేసి చూడగా బెడ్ పై గాయాలతో పడి ఉన్న కూతురు సహస్ర చూసి వెంటనే 108కి పోలీసులకి సమాచారం అందించాడు.

దింతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని డిసిపి స్పష్టం చేసారు.