heavy rains - Namasthe Bharat

వర్షం పడింది అంటే చాలు వణుకు పుడుతుంది
గ్రామస్తులతో కలిసి ధర్నా

నమస్తే భారత్, రాజేంద్రనగర్, ఆగస్ట్ 17. మొయినాబాద్ మండలాలను కలిపే రోడ్ పూర్తిగా కరాబ్ ఐన విషయం అందరికి తెలిసిందే ఈ వర్షాల కారణంగా మరింత అధ్వణంగా మారిపోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనాలు ఈ రోడ్ లో పోవడం వల్ల పూర్తిగా పాడైపోతున్నాయని. రోజు కు ఈ రోడ్డు పైన దాదాపు ఐదు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని .. రైతులు కూరగాయలు తీసుకొని శంషాబాద్ మార్కెట్ కీ వెళ్లే ప్రాంతం  ఈ రోడ్డు విషయం లో రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు..ముఖ్యం గా కే. బి దొడ్డి గ్రామస్తులు ఇదివరకు సుల్తాన్ పల్లి రోడ్డు మార్గాన గ్రామానికి వచ్చేవారు ఈ వర్షాల కారణంగా ఏంటేరు వాగు వచ్చి అక్కడి నుండి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని .ఈ రోడ్ ద్వారా నె బి దొడ్డి గ్రామానికి రావాలి. చాలా ఇబ్బందులు పడుకుంటు గ్రామానికి వస్తున్నారన్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోని రోడ్డు వేహించాలని ఈరోజు రోడ్డు పైన వాహనాలను నిలిపివేసి ధర్నా చేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే  దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి రోడ్డు వేహించాలని నాయకులను అధికారులకు కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో కచారం మాజీ సర్పంచ్ మైలారం బిక్షపతి, కే. బి దొడ్డి జి. మల్లికార్జున్,యాదయ్య, శ్రీకాంత్, నరేష్, కుమార్, శంకర్, అభి, అమ్డాపూర్ గ్రామానికి చెందిన నారంరెడ్డి, సిద్దు, అమ్డాపూర్ గ్రామస్తులు పెద్దసంఖ్య పాల్గొన్నారు.