shamshabad - Namasthe Bharat

శంషాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక
నమస్తే భారత్, రాజేంద్రనగర్,
నేడుబేగం ఫంక్షన్ హాల్ నందు పెన్షన్ పెంచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ జరగబోతున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ పెన్షన్ దారుల మహాసభ.ప్రతి గ్రామం నుంచి పెన్షన్ దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.రంగారెడ్డి జిల్లా ఇంచార్జీలు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, MSP రాష్ట్ర సీనియర్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, శంషాబాద్ ఇంచార్జి కొత్తూరు రమేష్ మాదిగ, అధ్యక్షులు చిన్నగండు భాస్కర్ మాదిగ, MSF జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ, MSF శంషాబాద్ నాయకులు పాల మహేష్ మాదిగ తదితరులు గ్రామాల్లో పెన్షన్ దారులు నేకం చేసి సభలు నిర్వహించి 18 శంషాబాద్ సభను విజయవంతం చేయాలని  చైతన్యం చేయడం జరిగింది.వికలాంగుల పెన్షన్లు రూ.6000కు పెంచాలని మరియు మొత్తం చేయూత పెన్షన్ దారుల పెన్షన్లు రూ 4000 పెంచాలని డిమాండ్ చేస్తూ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు నడుపుతున్న మానవీయ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని కోరారు.