teacher-rajamani-is-a-great-honor-of-alumni - Namasthe Bharat

ఉపాధ్యాయురాలు రాజమణికి పూర్వ విద్యార్థుల ఘన సత్కారం
* కవిటం హైస్కూల్లో ప్రతిభా విద్యార్థులకు 1992-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బహుమతులు అందజేత

* సుమారు రూ.50 వేలు విలువ చేసే పుస్తకాలు, ఫైల్స్, జ్ఞాపకాలు పంపిణీ

నమస్తే భారత్, పోడూరు, ఆగస్టు - 16: చదివిన పాఠశాల అభివృద్ధిలోనూ.. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించడంలోనూ.. అదే పాఠశాలలో వారి తర్వాత చదువుతూ చదువుతున్న ప్రతిభ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ఒక గొప్ప వేడుక. స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడంతోపాటు గురువులను పూజించి విద్యార్థులకు ప్రోత్సాహంగా నిలవడం పరిపాటిగా మారింది. ఈ శుభ పరిణామానికి కవిటం పూర్వ  విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా, అందరికీ ఆదర్శంగా, పేద విద్యార్థులకు అండగా విద్యాభివృద్ధికి కీలక భూమిక చాట్ పాటు పడటం లో వీరి సేవలు విశేషం. ఈ పూర్వ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్ కుమార్ తో పాటు తోటి ఉపాధ్యాయులు సహకారంగా నిలవడం స్ఫూర్తిదాయకం.పోడూరు మండలం కవిటం హై స్కూల్ (1992- 95)మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు నాటి బయాలజీ ఉపాధ్యాయురాలు కె కవిత రాజమణిని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం ఆమె పోడూరు మండలం పెనుమదంలో పనిచేస్తున్నారు. ప్రతి ఏటా ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రతి ప్రసాదించిన విద్యార్థులకు మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ప్రథమ, ద్వితీయ, తృతీయ, మరియు బెస్ట్ స్టూడెంట్ అవార్డు బెస్ట్ టీచర్ అవార్డు అప్ప్రిరేషన్ అవార్డులను అందజేశారు. కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్ కుమార్, స్కూల్ టీచర్ బొక్కా శేషగిరిరావు, గ్రామ సర్పంచ్ పూర్ణిమ, గ్రామ టీడీపీ నాయకులు గుబ్బల అప్పన్న స్వామి, ఊడిగా శ్రీనివారావు, పూర్వ విద్యార్థులు సత్తి వెంకట సీతారామకృష్ణ రెడ్డి, రజాక్, చిరంజీవి, గవరయ్య,గుబ్బల శ్రీనివాస్, వీరవల్లి శ్రీనిబాబు పాల్గొన్నారు