anjaneya-swamy-shravan-monthly-festivals - Namasthe Bharat

ఘనంగా ఆంజనేయ స్వామి శ్రావణ మాస ఉత్సవాలు
నమస్తే భారత్  / మద్దూరు, కొత్తపల్లి : మద్దూరు  పట్టణ కేంద్రంలో శనివారం శ్రావణమాసం నాల్గవ  శనివారాన్ని పురస్కరించుకొని   పాత బస్టాండ్ శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా  ఉదయం జల్దీ బిందెతో స్వామివారికి పవిత్ర జలాన్ని  శోభాయాత్రగా తీసుకువచ్చి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.  ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రెట్టపట్ల కార్యక్రమంలో  గెలుపొందిన వారికి వెండి కడియం బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఇదే సందర్భంలో శ్రీకృష్ణ జన్మాష్టమి  సందర్భంగా యువకులు ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కొత్తపల్లి మండలం అల్లిపూర్  గ్రామంలో తిరుమల స్వామి వారికి శ్రావణ మాసం నాలుగవ శనివారాన్ని పురస్కరించుకొని ఉదయం జల్ది బిందెలో పవిత్ర జలాన్ని పవిత్ర జలాన్ని తీసుకువచ్చి స్వామి వారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  యువకులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని  విజయవంతం చేశారు.