in-the-ninth-ward-the-problems-should-be-resolved-immediately - Namasthe Bharat

తొమ్మిదవ వార్డులో సమస్యలను వెంటనే పరిష్కరించాలని
సీపీఎం టౌన్ కార్యదర్శి దొంతు సోమన్న డిమాండ్ చేశారు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం టౌన్ కార్యదర్శి దొంతు సోమన్న డిమాండ్ చేశారు స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో  బీరువాల జగదీషు గల్లీలో ఉన్న రోడ్డు పూర్తిగా కూడా నీటిమయంతో ఉన్నది అని సిపిఎం టౌన్ కార్యదర్శి దొంతు సోమన్న అన్నారు, ఈ బజార్లో మున్సిపాలిటీ వాళ్లు తట్టేడు మట్టి పోసిన పాపన్న పోలేదని అన్నారు, ఈ బజార్లో రోడ్లు లేదు  వీధిలైట్లు లేవు, అని వాపోయారు, ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్  స్పందించి, ఈ వార్డులో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో సిపిఎం పక్షాన దశగా ఉద్యమాలు చేస్తామని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో  ఓర ఉపేంద్ర, ధనలక్ష్మి, దొంతు మమత,  నరేష్ తదితరులు పాల్గొన్నారు