anjaneya-swamy-pallaki-service-in-chowdammagutta - Namasthe Bharat

చౌడమ్మగుట్టలో ఆంజనేయ స్వామి పల్లకి సేవ
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 16:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పవిత్ర క్షేత్రమైన చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆద్యాత్మిక వాతావరణంలో పల్లకి సేవ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు పేపర్ శ్రీనివాస్, చెక్కల శ్రీశైలం ప్రత్యేక పూజలు చేసి స్వామివారి పల్లకీ మోసే సేవలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామివారి కటాక్షం ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని వారు ప్రార్థించారు.
భజన బృందం గానాల మధ్య, మహిళా భక్తులు,అన్నదాన సభ్యులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని భక్తి స్రవంతి నింపారు.ఈ పవిత్ర సేవలో గడ్డమీది రమేష్,అన్నారం కుమార్ గౌడ్, వేణు గౌడ్, లక్ష్మాయ గౌడ్, యాదగిరి గౌడ్ రాజు, ప్రవీణ్ తదితరులు స్వామివారి సేవలో నిమగ్నమై, ఈ దివ్యమైన క్షణానికి సాక్షులయ్యారు.
పల్లకీ సేవ సఫలమైందని, ఇలాంటి అవకాశం కల్పించిన ఆలయ కమిటీ, అర్చకులకు జర్నలిస్టులు మరియు భక్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.