the-destruction-of-several-stones-in-the-village-of-rajolu - Namasthe Bharat

రాజోలు గ్రామంలో పలు శిలాపలకాల ధ్వంసం
నమస్తే భారత్ కురవి : కురవి మండలం రాజోలు గ్రామంలో గత ప్రభుత్వ బి.ఆర్.ఎస్ హయాంలో  డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డి.ఎస్.రెడ్యానాయక్ సహకారంతో నిర్మించిన  రాజోలు, చింతల తండ బి.టీ రోడ్డు, అత్తునూరి నాగన్న ఇంటివద్ద నిర్మించిన సీసీ రోడ్డు అలాగే రాజోలు వరదరాజ స్వామి దేవాలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాపలకాలను గత రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ద్వసం చేసి కూల్చి వేసినారు.ఇది ముమ్మాటికి కావాలని, రాజకీయంగా చేసిన పని అని గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మస్తాన్,బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ కార్యదర్శి చెవుల.వెంకన్న ఆరోపించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మాజీ శాసనసభ్యులు డి ఎస్ రెడ్యా నాయక్ సహకారంతో గ్రామంలో ప్రతి బజారుకు సి.సి రోడ్లు వేయడం జరిగింది. అలాగే గ్రామం నుండి ప్రతి తండాకు వెళ్ళు దారులన్నింటికి బీటీ రోడ్లు వేయడం జరిగింది.గ్రామంలో రోడ్లు ఒక్కటే కాదు హాస్పటల్ బిల్డింగు సుమారు కోటి 30 లక్షలతో స్కూలు బిల్డింగులు మంచినీటి వాటర్ ట్యాంకులు ఇంకా అనేక రకాల అభివృద్ధి పనులను చేయడం జరిగింది. వీటన్నింటికి కూడా ప్రారంభోత్సవాలు చేసుకుని గ్రామస్తులు విజయవంతంగా  అనుభవిస్తున్నారు. ఇటువంటి అభివృద్ధి పనులను చేసిన బిఆర్ఎస్ పార్టీకి గ్రామంలో  ఉన్నటువంటి మంచి పేరును రూపుమాపాలని ఒక కుట్రపూరితంగా మేము ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని ఇటువంటి వారిని ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు గ్రామంలో శిలాఫలకాల ధ్వంసం ఒకటే కాదు గ్రామ పాఠశాలలో కూడా రేకులను ధ్వసం చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సదరు దుండగులను వారిని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు. దుశ్చర్యల వలన గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని రాబోయే కాలంలో మాజీ శాసనసభ్యులు రెడ్యా నాయక్ నాయకత్వములో రాజోలు గ్రామంలో, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పోతుల రామ్మూర్తి , బస్వ వీరేష్, రాజగోళ్ల సత్యనారాయణ, నల్ల ఉపేందర్, పోచారపు నాగేశ్వరావు, మేకల మల్లయ్య బొడ్డు, జగన్, పరిపూర్ణాచారి, షేక్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.