the-solution-to-the-problems-today-is-the-solution - Namasthe Bharat

మొన్న సమస్యలను తెలుసుకున్నాడు నేడు పరిష్కారం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 16:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో 9 వార్డు లో ఇటీవల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్  బీర్లప్ప కాలనీ, జి హెచ్ ఆర్ కాలనీ, కిషన్ నగర్ రోడ్డు లో పర్యటనలో భాగంగా కాలనీ వాసులు సమస్యలు తెలుసుకునీ,ఈ రోజు కాలనీ వాసులు సమస్యలు పరిష్కరించన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఈ మూడు కాలనీ లో టాన్స్ పర్ఫర్ లను ప్రారంభించన్నా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు,, అనంతరం 6 వార్డు సాయిబాబా కాలనీ, టీచర్ కాలనీ లో పర్యటన చేసిన కాలనీ వాసులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు, తర్వలో మీ సమస్యలు అని పరిష్కారం అవుతుంది హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్,పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, సీనియర్ నాయకుడు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి కృష్ణ రెడ్డి,,  మహ్మద్ ఇబ్రహీం,  శ్రీశైలం గౌడ్,కొప్పునూరి ప్రవీణ్,రజిత ముబారక్ అలీ ఖాన్, మాధువలు యాదవ్,  రాజు నాయక్, నీరటి వాసు,ఖదీర్, రవితేజ, ఇసాక్, కృష రెడ్డి,రామన్ తేజ, శ్రీకాంత్ ,శ్రీను నాయక్, ప్రవణ్, కిరణ్,గంగమోని సత్తయ్య, సుదర్శన్,మంగ అశోక్,ప్రదీప్,శివ వెంకన్న బాబు,చందయ్యశ్రీనివాస్,,తదితరులు పాల్గొన్నారు.