సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్ - Namasthe Bharat

సట్ల లక్మీ దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళీ నాయక్
నమస్తే భారత్ :-కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో కోరుకొండపల్లి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్  తల్లి కీ||శే|| లక్మి దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ మీ ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఆర్టిఏ మెంబర్  రావుల మురళీ , మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, ఇనుగుర్తి మండల అధ్యక్షులు సతీష్, మాజీ జడ్పిటిసి బండారి దయాకర్ ,మండల నాయకులు సమ్మి గౌడ్ , మండల నాయకులు,డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు