మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం - Namasthe Bharat

మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు లో మంగళవారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం
నమస్తే భారత్ రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం మే 07 : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని తేల్చుతూ  క్లీన్ చిట్ ఇచ్చింది.దీంతో పాటు నిర్దోషిగా ప్రకటించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలను పూర్తిగా కొట్టి వేసింది.  శంషాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు బాణాసంచాలు కాల్చుతూ స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల  మోహన్ రావు, చక్రధర్ రెడ్డి, శంకర్ రెడ్డి, కొనముల శ్రీనివాస్ , చిన్న గండు రాజేందర్ రాచమల్ల రమేష్ పలువురు విఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.