హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి - Namasthe Bharat

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి
నమస్తే భారత్  మే 08... : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) ఈ సేవలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. వియత్నాం ఎయిర్‌లైన్స్ 7 మే 2025 నుంచి ఈ నూతన సేవలను అందిస్తోంది.హనోయ్‌లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే విమానం (VN-984) ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్ నుంచి బయిలదేరుతుంది . ఇది హనోయ్‌కు స్థానిక సమయానికి పొద్దున్నే 5:25 గంటలకు చేరుకుంటుంది.  తిరిగి హనోయ్ నుంచి బయలుదేరే విమానం (VN-985) అక్కడి సమయానికి సాయంత్రం 7:15 గంటలకు బయలుదేరి, రాత్రి 10:15కి హైదరాబాద్ చేరుకుంటుంది .