స్మశాన వాటికను పరిశీలించిన మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు - Namasthe Bharat

స్మశాన వాటికను పరిశీలించిన మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
నమస్తే భరత్,,8/5/2025/ నారాయణపేట జిల్లా : మక్తల్ పెద్ద చెరువు స్మశానవాటిక అభివృద్ధి పనుల కోసం తన సొంత నిధులు 25 లక్షల విరాళం ఇచ్చిన DDL చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ... ఇటువంటి సేవాకార్యక్రమాలు మన మక్తల్ లో ఇంకా ఎన్నో చేయాలనీ వారికీ వారి కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటూ గురువారం స్మశాన వాటికలో జరుగుతున్నా అభివృద్ధి పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు మాజీ, ఎంపీటీసీ, కోళ్ల వెంకటేష్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ M.శ్రీనివాస్ గారు,పసుల రంజిత్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, వాకిటి శ్యామ్ గారు,మామిళ్ల కిష్టప్ప గారు, నాగుల అంజి తదితరులు కలిసి  పరిశీలించడం జరిగింది